ETV Bharat / international

'ట్రంప్​ అభిశంసన'పై వచ్చే వారం బహిరంగ విచారణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు అభిశంసన ఉచ్చు బిగుస్తోంది. రిపబ్లికన్​ పార్టీ చట్టసభ్యులు డిమాండ్​ చేస్తున్న క్రమంలో వచ్చే వారం బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు దర్యాప్తు కమిటీ వెల్లడించింది. ఉక్రెయిన్​లో అమెరికా దౌత్యవేత్త విలియం టేలర్​ సహా కీలక అధికారులు వచ్చే వారం జరిగే విచారణ ఎదుర్కోనున్నారు.

'ట్రంప్​ అభిశంసన'పై వచ్చే వారం బహిరంగ విచారణ
author img

By

Published : Nov 7, 2019, 5:09 AM IST

Updated : Nov 7, 2019, 6:01 AM IST

'ట్రంప్​ అభిశంసన'పై వచ్చే వారం బహిరంగ విచారణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై అభిశంసన విచారణను వేగవంతం చేసింది దర్యాప్తు కమిటీ. వచ్చే వారం తొలిసారి బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. క్యాపిటోల్​ హిల్​ భవనంలో జరిగే విచారణలో.. డెమొక్రటిక్​, రిపబ్లికన్​ పార్టీల చట్ట సభ్యులు సాక్షులను ప్రశ్నించే ప్రక్రియను లైవ్​ ప్రసారం చేయనున్నట్లు తెలిపింది.

అధ్యక్షుడు ట్రంప్​ ఉక్రెయిన్​ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో కీలక వ్యక్తిగా ఉన్న అమెరికా దౌత్యవేత్త విలియం టేలర్​ సహా ఇద్దరు అధికారులు వచ్చే బుధవారం విచారణకు హాజరవుతారని దర్యాప్తు కమిటీ ఛైర్మన్​ అడమ్​ చిఫ్​ తెలిపారు. యురోపియన్​, యురేసియన్​ బ్యూరోకు నాయకత్వం వహిస్తున్న డిప్యూటీ అసిస్టెంట్​ సెక్రటరీ జార్జ్​ కెంట్​ నవంబర్​ 13న, ఉక్రెయిన్​లో అమెరికా మాజీ రాయబారి మేరీ యోవనోవిచ్​ నవంబర్​ 15న సాక్ష్యం చెప్పనున్నారని తెలిపారు.

అధ్యక్షుడిపై అభిశంసన దర్యాప్తులో డెమొక్రాట్లు రహస్య విచారణ చేపడుతున్నారని.. బహిరంగ విచారణ చేపట్టాలని గత కొంత కాలంగా రిపబ్లికన్​ చట్టసభ్యలు డిమాండ్​ చేస్తున్న దశ ఇప్పుడు వచ్చిందని తెలిపారు చిఫ్​.

"వచ్చే వారం అభిశంసన దర్యాప్తులో బహిరంగ విచారణ చేపట్టనున్నాం. బుధవారం రోజున ఉక్రెయిన్ రాయబారి విలియం టేలర్​, జార్జ్​ కెంట్​ల సాక్ష్యాలతో ప్రారంభిస్తాం. శుక్రవారం మాజీ రాయబారి మేరీ యోవనోవిచ్​ సాక్ష్యం చేప్పనున్నారు. బహిరంగ విచారణ చేపట్టడం ఇది తొలిసారి. ఈ ప్రక్రియ మొత్తాన్ని మీరు చూస్తారని అనుకుంటున్నా. వారి సాక్ష్యాలు మాత్రమే కాదు ఇప్పటి వరకు వెలువడని ఇతర ముఖ్యమైన వాస్తవాలు ఉంటాయి."

- అడమ్​ చిఫ్​, దర్యాప్తు కమిటీ ఛైర్మన్​.

బహిరంగ విచారణలో.. అధ్యక్షుడు అధికార దుర్వినియోగం చేసిన విధానాన్ని సాక్షుల ద్వారా అమెరికా ప్రజలు నేరుగా వింటారని తెలిపారు చిఫ్​. సాక్షులను అంచనా వేయడానికి, వారి విశ్వసనీయతపై సొంత నిర్ణయాలు తీసుకోవటానికి ప్రజలకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. అధ్యక్షుడి దుష్ప్రవర్తన వాస్తవాలను తెలుసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: 'ట్రంప్​ అభిశంసన'లో చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​కు సమన్లు

RESTRICTION SUMMARY:  PART MUST CREDIT KION, NO ACCESS SALINAS-MONTEREY-SANTA CRUZ, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE, PART MUST CREDIT MONTEREY COUNTY SHERIFF'S OFFICE
SHOTLIST:
KION – MUST CREDIT, NO ACCESS SALINAS-MONTEREY-SANTA CRUZ, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Salinas, California – 6 November 2019
1. Monterey County Sheriff's Capt. John Thornburg enters news conference
2. SOUNDBITE (English) Capt. John Thornburg, Monterey County Sheriff's Office:
"I've got some more information to report to you regarding the two inmates who escaped from our county jail back on Sunday. And the news is that they've been both found and both arrested. What took place was about midnight last night, the two individuals tried to walk back into the country down at the US-Mexico border. We had received information that they were in the area of Tijuana. Once we received that information, we notified Customs Border Protection agency and they were able to them trying to walk back in the country."
MONTEREY COUNTY SHERIFF'S OFFICE – MUST CREDIT
Salinas, California – no date given
3. HANDOUT mug shots of jail escapees Santos Fonseca (left) and Jonathan Salazar
KION – MUST CREDIT, NO ACCESS SALINAS-MONTEREY-SANTA CRUZ, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Salinas, California – 6 November 2019
4. SOUNDBITE (English) Capt. John Thornburg, Monterey County Sheriff's Office:
"The crimes they were in jail for. They were both in for very violent crimes up to and including homicide. And I believe for at least one of them, gang enhancements with that homicide. As far as improvements in the jail, I mentioned yesterday we've done at least three security improvements to that one particular housing unit. And before anybody asks, no, they are not going to be housed in the same housing unit."
MONTEREY COUNTY SHERIFF'S OFFICE – MUST CREDIT
Salinas, California – 4 November 2019
5. HANDOUT photo of hole in jail ceiling where inmates escaped  
KION – MUST CREDIT, NO ACCESS SALINAS-MONTEREY-SANTA CRUZ, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Salinas, California – 6 November 2019
6. SOUNDBITE (English) Capt. John Thornburg, Monterey County Sheriff's Office:
"I don't know how they got to the border, I do know they were trying to walk across to get back into the United States. Yes? (Reporter: So they went into Mexico and were coming back?) We had information that they were in the Tijuana area and they were trying to come back into the United States. We notified Border Patrol to that information that we had and they located them trying to enter the country."
MONTEREY COUNTY SHERIFF'S OFFICE – MUST CREDIT
Salinas, California – 4 November 2019
7. HANDOUT photo of a jail bathroom showing a ceiling hole where the inmates escaped
STORYLINE:
Two murder suspects who escaped from a California jail over the weekend were arrested by federal officials while trying to enter the United States from Mexico, authorities said Wednesday.
Jonathan Salazar, 20, and Santos Fonseca, 21, were arrested by Customs and Border Protection officials at a port of entry just after midnight, said Monterey County Sheriff's Office Capt. John Thornburg.
Thornburg said the two are in the custody of Monterey County officials and are on their way to a jail in Salinas, 440 miles (708 kilometers) north of the U.S.-Mexico border.
Salazar and Fonseca escaped Sunday from the Monterey County jail in Salinas after climbing through a hole they made in the ceiling of a bathroom, squeezing through a hollow wall and kicking open a hatch.
Thornburg said authorities received a tip that the pair, both born and raised in California, had been spotted in the Mexican border city of Tijuana and alerted federal officials.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 7, 2019, 6:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.