ETV Bharat / international

15ఏళ్ల స్టూడెంట్​తో రిలేషన్​- గర్భవతి అయిన టీచర్ అరెస్ట్ - international news telugu

15 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుని గర్భం దాల్చింది ఓ టీచర్. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. వాట్సాప్​లో ఇద్దరూ 'ఐ లవ్ యూ' అనే సందేశాలతో పాటు నగ్న చిత్రాలు పంపించుకున్నారని పోలీసులు తెలిపారు.

Pregnant teacher accused of sexual relationship with 15-year-old
15ఏళ్ల స్టూడెంట్​తో రిలేషన్​- గర్భవతి అయిన టీచర్ అరెస్ట్
author img

By

Published : Oct 11, 2021, 2:35 PM IST

స్కూల్​లో పరిచయమైన 15 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది ఓ టీచర్​. 41 ఏళ్ల వయసులో గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ టీచర్​ను అరెస్టు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో గురువారం ఈ ఘటన జరిగింది.

ఫోరిడా మయామి డేడ్​ కౌంటీలోని జాన్ స్మిత్ స్కూల్​లో టీచర్​గా పనిచేస్తోంది హైరీ కాల్వి. అదే క్యాంపస్​లో ఉన్న మరో స్కూల్​లోని 15 ఏళ్ల విద్యార్థితో రిలేషన్​లో ఉంది. గతంలో ఆ విద్యార్థి చదివే స్కూల్​లో​ బోధించినప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చి నుంచి వీళ్లిద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే విద్యార్థిని టీచర్ లైంగికంగా వేధించిందా? అనే అనుమానంతో పోలీసులు అతడిని ప్రశ్నించారు. కానీ అతడు అలాంటిదేమీ లేదని బదులిచ్చాడు. టీచర్​తో సెక్స్ చేసిన వీడియోలను క్లాస్​లోని విద్యార్థులందరికీ తాను చూపించినట్లు పోలీసులకు వెల్లడించాడు.

Pregnant teacher accused of sexual relationship with 15-year-old
15ఏళ్ల స్టూడెంట్​తో రిలేషన్​- గర్భవతి అయిన టీచర్ అరెస్ట్

వాట్సాప్​లో ఇద్దరూ ఐ లవ్ ​యూ అనే సందేశాలతో పాటు నగ్న చిత్రాలు కూడా పంపించుకున్నారని పోలీసులు తెలిపారు. కాల్వీ ప్రస్తుతం 8నెలల గర్భవతి అని చెప్పారు. ఫ్లోరిడా చట్టం ప్రకారం మైనర్​తో సెక్స్​లో పాల్గొనడం నేరమని వివరించారు. ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయంపై తామేమీ చెప్పలేమన్నారు.

ఈ ఆరోపణలతో తాము కలత చెందామని మయామి డేడ్ కౌంటీ స్కూల్​ ప్రకటన విడుదల చేసింది. కాల్వీని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులోనూ ఆమె తమ స్కూల్​లో పనిచేయకుండా నిషేధం విధిస్తున్నట్లు చెప్పింది.

ఇదీ చదవండి: Afghan Crisis: 10లక్షల మంది చిన్నారుల ప్రాణాలకు ముప్పు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.