ETV Bharat / international

'బైడెన్​.. చైనాపై ట్రంప్​ వైఖరినే అనుసరించాలి'

చైనా విషయంలో బైడెన్​ ప్రభుత్వం.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రదర్శించిన వైఖరితోనే కొనసాగాలని మాజీ విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో సూచించారు. డ్రాగన్​పై కఠినంగా వ్యవహరించాలన్నారు.

pompeo. biden
బైడెన్​ ప్రభుత్వానికి పాంపియో సూచన
author img

By

Published : Feb 13, 2021, 1:15 PM IST

అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్​ ఎదుర్కొన్న విధంగానే చైనాపై బైడెన్ ప్రభుత్వం​ కూడా చర్యలు చేపట్టాలని సూచించారు.

"చైనీయులను అమెరికా స్వాగతించినందుకు గత 50 ఏళ్లగా ఎన్నో ఉద్యోగాలను, ఆధునిక పరిజ్ఞానాన్ని వారు మన నుంచి దొంగిలించారు. మన పరిశోధన సంస్థల్లోకి చొరబడ్డారు. ఇదంతా రిపబ్లికన్​, డెమోక్రాట్ల పాలనలోనే జరిగింది. డ్రాగన్​ దుశ్చర్యలపై మేం కఠిన చర్యలు చేపట్టాం. బైడెన్​ ప్రభుత్వం కూడా ఇదే వైఖరితో కొనసాగాలి."

-మైక్​ పాంపియో, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి

దేశ నేతలను ప్రభావితం చేసేందుకు చైనా యత్నించిందని పాంపియో ఆరోపించారు.

ఇదీ చదవండి : 'రాష్ట్రాలకు 350 బిలియన్ల ఉద్దీపన ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.