అమెరికా కాలిపోర్నియాలోని యూదుల ప్రార్థనా స్థలంలో ఆగంతుకుడి కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగుడు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ఫర్వాలేదని వైద్యులు తెలిపారు. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ దాడిని ద్వేషపూరిత చర్యగా భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్జ్ ట్రంప్ తెలిపారు. క్షతగాత్రులకు సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేశారు.
-
Thoughts and prayers to all of those affected by the shooting at the Synagogue in Poway, California. God bless you all. Suspect apprehended. Law enforcement did outstanding job. Thank you!
— Donald J. Trump (@realDonaldTrump) April 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thoughts and prayers to all of those affected by the shooting at the Synagogue in Poway, California. God bless you all. Suspect apprehended. Law enforcement did outstanding job. Thank you!
— Donald J. Trump (@realDonaldTrump) April 27, 2019Thoughts and prayers to all of those affected by the shooting at the Synagogue in Poway, California. God bless you all. Suspect apprehended. Law enforcement did outstanding job. Thank you!
— Donald J. Trump (@realDonaldTrump) April 27, 2019
"కాలిఫోర్నియా పొవే యూదుల ప్రార్థనా స్థలంలో జరిగిన కాల్పుల్లో గాయపడిన వారందికీ సంఘీభావం తెలుపుతున్నా. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాం. అధికారులు గొప్పగా విధులు నిర్వర్తించారు."
-డొనాల్డ్ ట్రంప్ ట్వీట్
ఇదీ చూడండి: పాకిస్థాన్‌పై అగ్రరాజ్యం ఆంక్షలు...