ETV Bharat / international

డిస్నీల్యాండ్​లో కొలువైన స్టార్​ వార్స్​ ప్రపంచం

అమెరికాలోని ప్రఖ్యాత డిస్నీల్యాండ్​కు మరో ఆకర్షణ  తోడైంది. ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'స్టార్​ వార్స్​' థీమ్​ పార్క్​ సిద్ధమయింది. రేపటి నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తోంది డిస్నీ సంస్థ.

డిస్నీ ప్రపంచం
author img

By

Published : May 30, 2019, 6:29 PM IST

డిస్నీల్యాండ్​లో ఇక తారల యుద్ధాలు

అమెరికాలోని ఊహాల ప్రపంచం డిస్నీల్యాండ్​ సందర్శకులను ఆకర్షించేందుకు మరో వేదిక​ సిద్ధం చేసింది. ప్రఖ్యాత హాలీవుడ్ చిత్ర శ్రేణి 'స్టార్​ వార్స్​-గెలాక్సీ ఎడ్జ్​' థీమ్​తో పార్క్​ను నిర్మించింది. రేపటి నుంచే పర్యటకులను అనుమతించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను చేస్తోంది డిస్నీల్యాండ్​.

మొదటి 3 వారాల పాటు సందర్శకులు ముందుగానే నమోదు చేసుకోవాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ కొత్త ప్రపంచంలో విహరించేందుకు కేవలం 4 గంటలు మాత్రమే అనుమతి ఉంటుంది. దీనికోసం పర్యటకులకు ప్రత్యేక రిస్ట్​ బ్యాండ్​ను అందిస్తారు. సమయం గడవగానే వారిని అప్రమత్తం చేస్తారు.

స్టార్​ వార్స్​ ప్రపంచంలో ఉన్నట్టు పర్యటకులు అనుభూతి పొందేలా ఈ గెలాక్సీ ఎడ్జ్​ను నిర్మించారు. అందుకోసం చాలా ఎక్కువ ప్రదేశాన్ని కేటాయించారు. చిత్రంలో కనిపించిన అన్ని ప్రదేశాలను ఇక్కడ మనం చూడొచ్చు. అందులోకి వెళ్లి తిరిగేలా వాటిని నిర్మించారు. ఇక్కడ సిబ్బంది కూడా స్టార్​ వార్స్​ వేషధారణలోనే కనిపిస్తారు.

ఇదీ చూడండి: ఒక్క ప్రశ్నకు.. 10 వేల సమాధానాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pingtung County - 30 May 2019
1. Various of artillery firing at targets at sea
2. Three simultaneous explosions at sea
3. Various assault helicopters launching rockets
4. Fighter jets releasing chaff
5. Zoom-in of explosion at sea
6. Fighter jet releasing chaff
7. Warship
8. Rockets flying in the air
9. Multiple explosions at sea
10. Various of tanks firing at targets at sea
11. Helicopter releasing chaff
STORYLINE:
Taiwan's military held an anti-landing live fire exercise at a beach in Pingtung County Thursday.
The annual combined-arms exercise, which involved artillery, assault helicopters, fighter jets and tanks, was a simulated response to a landing by Chinese troops.
Missiles hit dummy targets at sea, and tanks and soldiers fired at simulated Chinese forces, barring their attempted advance.
According to the defence ministry, Taiwan's Army, Navy and Air Force were deployed in the joint operations with the aim of testing the island's combat readiness and capabilities in the face of China's military threat.
The drill was simulating an attempt by Chinese forces to land on the shores of Pingtung, as part of the annual Han Kuang exercise.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.