ETV Bharat / international

ఇరాన్​ దాడికి అమెరికా ప్రతిస్పందన ఎలా ఉంటుందో? - IRAN MISSILES ATTACK

ఇరాన్​ జరిపిన బాలిస్టిక్​ క్షిపణుల దాడిలో అమెరికాకు చెందిన 80మంది సైనికులు మరణించినట్టు ఇరాన్​ వార్తా సంస్థ పేర్కొంది. సులేమానీ మరణానికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు స్పష్టం చేసింది. తమ దేశ సైనికులపై దాడి జరిగినట్టు అమెరికా ధ్రువీకరించినప్పటికీ.. మృతుల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే.. సులేమానీ మరణంతో ఇరాన్​-యూఎస్​ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో.. శ్వేతసౌధ దళాలపై దాడికి అమెరికా ఎలా ప్రతిస్పందిస్తుందోనని ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి.

america
ఇరాన్​ దాడికి అమెరికా ప్రతిస్పందన ఎలా ఉంటుందో?
author img

By

Published : Jan 8, 2020, 4:02 PM IST

ఇరాక్​లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్​ జరిపిన దాడిలో అగ్రరాజ్యానికి భారీ ప్రాణ నష్టం కలిగినట్టు తెలుస్తోంది. డజనుకుపైగా బాలిస్టిక్​ క్షిపణులతో ఇరాక్​లోని అల్​ అసద్​, ఆర్బిల్​ మిలిటరీ స్థావరాలపై దాడి చేసినట్టు ప్రకటించిన ఓ ఇరానీ వార్తా సంస్థ.. ఈ ఘటనలో అమెరికాకు చెందిన 80మందికిపైగా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. ఈ ఆపరేషన్​కు "మార్టర్​ సులేమానీ" అనే పేరు పెట్టినట్టు తెలిపింది. రివల్యూషనరీ గార్డ్స్​ మేజర్​ జనరల్​​ ఖాసీం సులేమానీ మరణానికి ప్రతీకారంగానే దాడి చేసినట్లు స్పష్టం చేసింది.

22 క్షిపణులతో దాడి!

అమెరికా దళాలపై ఇరాన్ ఎన్ని క్షిపణులతో దాడి చేసిందనే అంశంపై స్పష్టత లేదు. అయితే ఈ ఆపరేషన్​లో ఇరాన్​ 22 మిసైల్స్​ను ఉపయోగించినట్టు ఇరాక్​ మిలిటరీ తెలిపింది. వీటిల్లో 17 అల్​ అసద్, 5 అర్బిల్​ సైనిక స్థావరాలపై పడినట్టు పేర్కొంది. ఈ ఘటనలో ఇరాక్​ బలగాల్లో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని ప్రకటించింది.

అమెరికా సహించేనా...?

దాడి జరిగినట్టు అమెరికా ధ్రువీకరించినప్పటికీ... మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్​ మిసైల్స్​ అగ్రరాజ్య బలగాలపై విరుచుకుపడిన అనంతరం.. అమెరికాలోని శ్వేతసౌధంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​న​కు పరిస్థితిని వివరించారు.

తమ పౌరులు, సైనికుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే అమెరికా నుంచి కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే అనేక మార్లు హెచ్చరించారు ట్రంప్​. అయితే తాజా ఘటనకు సంబంధించి త్వరలోనే ఓ కీలక ప్రకటన చేస్తానని ట్వీట్​ చేశారు. ఇరాన్​ దాడిలో 80మందికిపైగా అగ్రరాజ్య సైనికులు మరణించినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ట్రంప్​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ప్రశ్న చర్చనీయాంశమైంది.

ఆర్బిల్​ సైనిక స్థావరం వద్ద దృశ్యాలు

ఇదీ చూడండి: అమెరికా చెంపపై చాచి కొట్టాం: ఇరాన్ అధినేత ఖమేనీ

US CES DELTA
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 3:57
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Las Vegas, US - 7 January 2020
1. Wide of Ed Bastian, CEO of Delta Air Lines, giving keynote speech at CES gadget show
2. Wide of stage, audience
3. Mid of promo video onscreen, showing "Parallel Reality" airport screen
4. SOUNDBITE (English) Ed Bastian, CEO of Delta Air Lines:
"Now, you've heard of virtual reality, augmented reality, but what exactly is parallel reality? Well, it's an astonishing new technology that's being developed right now by a team of talented entrepreneurs at a startup called Misapplied Sciences."
5. Cutaway of cameraman
6. SOUNDBITE (English) Albert Ng, CEO of Misapplied Sciences:
"Imagine an international airport terminal completely personalized for you. Imagine walking up to a giant flight board and instead of a list of 100 flights, you see only your own flight information. And in big letters so you can see it from 50 feet away. All of the signs are in your preferred language. Arrows light your path towards your gate. And the signs for your gate are flashing so you can spot them easily. Another screen lets you know you have an extra 15 minutes and directs you to the nearest coffee shop. At the gate, you see the exact time you board and the news that you got upgraded. So, the entire airport environment is tailored just for you."
7. Wide of stage, audience
8. Pan right to Delta Air Lines CES booth
9. Close of Delta logo
10. Tracking shot of multi-pixel screen, showing different destinations
11. Mid of model of Eiffel Tower and screen showing Paris destination
12. Mid of model of tree and screen showing Tokyo destination
13. Various of CES visitors trying "Parallel Reality" airport screen, screen showing different name, designation and language to visitor
14. SOUNDBITE (English) Ed Bastian, CEO of Delta Air Lines:
"Airports are outdated, they were built for an era of the 1960s, and we are investing billions of dollars in infrastructure, trying to modernize, trying to create better capacity, better amenities at the gate and the technology that we're deploying at the same time is helping them to navigate, so that they can get through the gate more efficiently. We know a lot of the stress of air travel resides on the ground. And our opportunity to eliminate that stress or minimize as best as possible is where we're focused on."
15. Various of CES visitors trying "Parallel Reality" airport screen, screen showing different name, designation and language to visitor
16. SOUNDBITE (English) Ed Bastian, CEO of Delta Air Lines:
"This is not about advertising, we don't give access to customers' information at all. This is truly letting customers know how much we appreciate them, welcome them through the experience and make the experience better. And if we are able to make the experience better for them, then customers will love Delta and the brand strength will be that much better. And that's how it pays for itself."
17. Wide of stage, audience
LEADIN:
Screens at airports are a jumble of flight numbers, times and gates, but US airline Delta wants the screens to be just about you.
The airline says it will soon start testing airport displays that will only show you your flight information, using a technology called "Parallel Reality".
STORYLINE:
The CEO of Delta Air Lines is unveiling the latest in airport technology.
It'll look like any screen, but when passengers scan their boarding pass it will know where they are and send pixels their way, so they can see where their gate is.
It will also show it in their own language and show their name.
No one else can see a passenger's information, even if others are looking at the same screen.
And Delta says up to 100 other people can be looking at the same screen and only see their own information.
The technology leverages multi-view pixels. It works by sending pixels directly at certain people. It's seen with the naked eye, no glasses required.
Delta is teaming up with San Francisco startup Misapplied Sciences to create the screen tech. It will be tested at Detroit Metropolitan Airport later this year.
"Airports are outdated, they were built for an era of the 1960s, and we are investing billions of dollars in infrastructure, trying to modernize, trying to create better capacity, better amenities at the gate and the technology that we're deploying at the same time is helping them to navigate, so they can get through the gate more efficiently," says Delta Air Lines CEO Ed Bastian.
"We know a lot of the stress of air travel resides on the ground. And our opportunity to eliminate that stress or minimize as best as possible is where we're focused on."
Bastian says the screens won't be used for targeted advertising. The main aim is to help relieve stress at the airport.
"This is not about advertising, we don't give access to customers' information at all," he says.
"We are able to make the experience better for them, then customers will love Delta and the brand strength will be that much better. And that's how it pays for itself".
CES, formerly known as the Consumer Electronics Show, runs till Friday January 10.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.