ETV Bharat / international

తట్టు వైరస్​కు ఏడాదిలో లక్షా 40 వేల మంది బలి - Measles latest news

తట్టు వ్యాధి బారినపడి 2018లో లక్షా 40వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు దశాబ్ద కాలంగా తట్టు టీకా ధరలు ఏమాత్రం తగ్గకపోవడం ఇందుకు ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Measles killed 140,000 stagnating vaccine rates
తట్టు వైరస్​కు ఏడాదిలో లక్షా 40 వేల మంది బలి
author img

By

Published : Dec 6, 2019, 4:04 PM IST

తట్టు(పొంగు) వ్యాధి కారణంగా 2018లో లక్షా 42 వేల 300మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈమేరకు ఓ నివేదిక విడుదల చేసింది.

బాధితులు అక్కడే ఎక్కువ..

సరైన సమయంలో టీకా వేయించడం ద్వారా తట్టును ఎదుర్కొనే వీలుంది. అయితే... టీకా ధరలు దాదాపు దశాబ్దకాలంగా ఏమాత్రం తగ్గకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) విశ్లేషించింది.

పేదరికంలో మగ్గుతున్న దేశాల్లోనే తట్టు ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ వివరించింది. సహారా ఆఫ్రికాలో ఈ వ్యాధితో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోని తట్టు బాధితుల్లో సగం మంది లిబియా, మడగాస్కర్, సోమాలియా, ఉక్రెయిన్, కాంగోలో ఉన్నట్లు వెల్లడించింది.

పెద్ద దేశాలకూ...

తట్టు వైరస్ రహిత దేశాల జాబితాలో ఉన్న చెక్ రిపబ్లిక్, అల్బేనియా, గ్రీస్, యూకే దేశాలు 2018లో ఆ హోదాను కోల్పోయినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అయితే... టీకా వేయించుకునేవారి సంఖ్య ఆ దేశాల్లోనూ తక్కువగా ఉందని తెలిపింది.

2018లో అమెరికాలో తట్టు కేసుల సంఖ్య 25 ఏళ్ల గరిష్ఠానికి చేరినట్లు లెక్కగట్టింది డబ్ల్యూహెచ్​ఓ.

పిల్లల్లోనే అధికం....

వ్యాధి నివారణకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారుల్లో కనీసం 95 శాతం మందికి టీకాలు వేయించాల్సి ఉంది. అయితే... 2018లో తట్టు నిరోధక టీకాల మొదటి డోస్ 86 శాతం, రెండో డోస్ 70 శాతం కంటే తక్కువ మంది చిన్నారులకు వేసినట్లు డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ తెలిపాయి. ఫలితంగా మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు వెల్లడించాయి. మృతుల్లో ఐదేళ్లలోపు చిన్నారులే ఎక్కువని వివరించాయి.

" ప్రాణాంతకమైన తట్టు వైరస్ నుంచి పిల్లలను కాపాడలేకపోవడం సమష్టి వైఫల్యమే. హానికరమైన వైరస్ నుంచి చిన్నారులను రక్షించుకోవాలి. ప్రపంచ దేశాలు నాణ్యమైన ఆరోగ్య సేవలపై దృష్టి సారించాలి. ప్రజలకు జీవితంపై భరోసా కల్పించాలి."
-టెడ్రోస్ అధనామ్ గెబ్రెసేస్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్

AP Video Delivery Log - 0900 GMT News
Friday, 6 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0837: India Gang Rape 2 AP Clients Only 4243390
Indian police praised for killing 4 rape suspects
AP-APTN-0837: India Gang Rape AP Clients Only 4243379
Indian police fatally shoot 4 gang-rape suspects
AP-APTN-0831: Hong Kong Bomb Disposal AP Clients Only 4243398
HKong police demonstrate bomb disposal
AP-APTN-0808: UK Scotland Election Preview AP Clients Only 4243394
Independence a crucial topic for voters in Scotland
AP-APTN-0807: Spain Thunberg Arrival AP Clients Only 4243393
Climate activist Thunberg arrives in Spain
AP-APTN-0805: Samoa Measles Part no access Australia; Part no access New Zealand 4243392
Samoa mass measles vaccination campaign
AP-APTN-0727: Indonesia Australia AP Clients Only 4243387
Australian and Indonesian defence ministers meet
AP-APTN-0720: US FL UPS Truck Shootout 2 Must credit WTVJ; Do not obscure WSCV/WTVJ bug; No access Miami; No use US broadcast networks; No re-sale, re-use or archive 4243386
Florida UPS Truck shootout captured on video
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.