ETV Bharat / international

1.9 బిలియన్​ డాలర్లతో క్యాపిటల్ భవనం వద్ద భద్రత

1.9 బిలియన్ డాలర్లతో అమెరికా క్యాపిటల్ భవనం వద్ద భద్రతకు బిల్లును ఆమోదించింది ప్రతినిధుల సభ. ఈ బిల్లు 213-212 ఓట్ల తేడాతో గట్టెక్కింది.

capitol
అమెరికా, క్యాపిటల్
author img

By

Published : May 21, 2021, 5:31 AM IST

అమెరికాలోని క్యాపిటల్ భవనం వద్ద భద్రతను పెంచేందుకు 1.9 బిలియన్​ డాలర్లు(దాదాపు రూ.13,870 కోట్లు) కేటాయించేందుకు ప్రతినిధుల సభ గురువారం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లు స్వల్ప అధిక్యంతో (213-212) గట్టెక్కింది.

క్యాపిటల్ భవనం వద్ద జనవరి 6న జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం స్వతంత్య్ర కమిషన్​ ఏర్పాటు చేసే బిల్లుకు ప్రతినిధుల సభలో డెమొక్రాట్లతో పాటు 35 మంది రిపబ్లికన్లు మద్దతు తెలిపారు.

ఇదీ చదవండి:కాల్పుల విరమణవైపు ఇజ్రాయెల్​- పాలస్తీనా అడుగులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.