ETV Bharat / international

ఫేస్​బుక్​ లైవ్​ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..! - FACEBOOK

లైవ్​ స్ట్రీమింగ్​ నిబంధనలను కఠినతరం చేయాలని ఫేస్​బుక్​ భావిస్తోంది. హానికర, విద్వేష పూరిత సందేశాలను కట్టడి చేసేందుకు 'వన్​-స్ట్రయిక్​' విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్ల అధికారిక ప్రకటనలో తెలిపింది. ఎవరైనా ఒక్కసారి నిబంధనల్ని అతిక్రమిస్తే వారికి స్ట్రీమింగ్​ సదుపాయన్ని నిలిపివేస్తామని హెచ్చరించింది.

ఫేస్​బుక్​ లైవ్​ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..!
author img

By

Published : May 15, 2019, 11:15 AM IST

హానికర, విద్వేషపూరిత వీడియో సందేశాలను కట్టడి చేయాలని ఫేస్​బుక్ భావిస్తోంది. లైవ్ స్ట్రీమింగ్​ నిబంధనలను కఠినతరం చేయబోతున్నట్లు అధికారిక ప్రకటనలో సంస్థ తెలిపింది. ఇందుకోసం 'వన్ స్ట్రయిక్'​ విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. నియమాలను అతిక్రమించి ఎవరికైనా హాని తలపెట్టేలా లైవ్​ ప్రసారం ఒక్కసారి చేసినా వారికి ఆ సదుపాయాన్ని పూర్తిగా నిలిపివేయనుంది.

ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ప్రకటనలు షేర్​ చేసిన వారికీ వన్​-స్ట్రయిక్ నిబంధన వర్తిస్తుంది.

ఇటీవల న్యూజిలాండ్ మసీదులపై జరిగిన దాడుల అనంతరం కొందరు విద్వేషాన్ని వ్యాప్తి చేసే వీడియోలను ఫేస్​బుక్​లో లైవ్​ స్ట్రీమ్​ చేశారు. అలాంటి సందేశాలను నియంత్రించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ అధికారి గయ్​ రోసెన్ తెలిపారు. న్యూజిలాండ్​ ఘటనకు సంబంధించి ఎడిటెడ్ వీడియోలను గుర్తించడంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయన్నారు. ఈ సవాలును అధిగమించేందుకు 7.5 మిలియన్​ డాలర్లు వెచ్చించి అమెరికాలోని మూడు యూనివర్సిటీలతో ఫొటో, వీడియో విశ్లేషణ సాంకేతికపై పరిశోధనలు నిర్వహిస్తోంది ఫేస్​బుక్​.

కీలక భేటీకి ముందే...

అంతర్జాలంలో అతివాదాన్ని నియంత్రించేందుకు న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డర్న్​ ఇతర దేశాధినేతలతో కలిసి కార్యచరణ రూపొందించాలని భావిస్తున్నారు. పారిస్​లో వీరు సమావేశం కావడానికి ముందే ఫేస్​బుక్ ఈ ప్రకటన విడుదల చేసింది.

పారిస్​ సమావేశానికి అమెజాన్, గూగుల్​, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, ఫేస్​బుక్​ సంస్థల అధికారులు హాజరవుతున్నారు.

ఇదీ చూడండి: 'కేన్స్​' సినీ సంబరానికి అదిరే ఆరంభం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: PNC Arena. Raleigh, North Carolina, USA. 14th May, 2019.
1. 00:00 Interior of PNC Arena
First Period
2. 00:11 Teuvo Teravainen's shot goes wide of net
3. 00:20 Replay of Teuvo Teravainen's shot going wide of net
4. 00:26 Tuukka Rask makes series of saves
5. 00:37 Replay of Tuukka Rask making saves
Second Period
6. 00:47 Chris Wagner scores goal- Bruins 1-0
7. 01:04 Brad Marchand scores power play goal- Bruins 2-0
8. 01:25 Replays of Brad Marchand scoring power play goal
9. 01:39 Tuukka Rask makes save
10. 01:55 Replay of Tuukka Rask making save
11. 02:02 Calvin de Haan scores goal- Bruins 2-1
Third Period
12. 02:18 Tuukka Rask makes save
13. 02:30 Various replays of Tuukka Rask making save
14. End of game- Bruins win
SOURCE: NHL
DURATION: 03:11
STORYLINE:
The Boston Bruins defeated the Carolina Hurricanes 2-1 at PNC Arena in Raleigh, North Carolina, USA on Tuesday to take a 3-0 series lead.
Neither the Hurricanes or Bruins managed to score a goal in the first period.
The Hurricanes nearly scored a goal just 30 second into the game, but Teuvo Teravainen's shot attempt went wide of the net.
Chris Wagner scored the first goal of the game early in the second period to give the Bruins a 1-0 advantage.
Just five minutes later, Brad Marchand scored a power play goal to put the Bruins ahead 2-0.
Midway through the second period, Calvin de Haan of the Hurricanes scored, cutting the Bruins' lead to just one goal.
The Hurricanes failed to tie the match as Bruins goalie Tuukka Rask made several solid saves throughout the game.
The Bruins now have a commanding 3-0 series advantage, and are just victory away from making it to the 2019 Stanley Cup Finals.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.