ETV Bharat / international

టీకాతో వృద్ధ దంపతుల పెళ్లిరోజు వేడుకలు - అమెరికాలో కరోనా టీకా వేయించుకుంటూ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వృధ్ధ దంపతులు

టీకా వేయించుకోవడానికి చాలామంది సందేహిస్తున్న ప్రస్తుత తరుణంలో అమెరికాలో ఓ వృద్ధ దంపతులు వినుత్నంగా తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. తమ 73వ వివాహ దినోత్సాన్ని టీకా వేయించుకొని వేడుక చేసుకున్నారు. అందరూ టీకా తీసుకొని వీలైనంత త్వరలో సాధారణ పరిస్థితులు రావాలని ఆశిస్తున్నారు.

Elderly couple celebrating their 73 wedding anniversary with taking carona tika
ఈ వృద్ధ దంపతుల వివాహ దినోత్సవానికి టీకానే అతిధి
author img

By

Published : Jan 20, 2021, 1:05 PM IST

అమెరికాలో ఓ వృద్ధ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని వింతగా జరుపుకున్నారు. కెంటుకీ రాష్ట్రానికి చెందిన నియోల్​ జీన్​(93), విర్జీనియా(91) తమ 73 వ వివాహ దినోత్సవాన్ని కరోనా టీకా తీసుకుని వేడుక చేసుకున్నారు. రాష్ట్రంలోని సన్సినాటి పట్టణంలో జరిగిన టీకా పంపిణీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని టీకా వేయించుకున్నారు. సిన్సినాటి సిటీలో ఆరోగ్య కార్యకర్తల తర్వాత మొదటి టీకా వెయించుకున్న వారు వీరే కావడం విశేషం. మరో మూడు వారాల్లో మరో డోస్​ను తీసుకోనున్నారు.

నీను ఒక స్క్వేర్​​ డాన్సర్​ను. ప్రజలందరూ టీకా తీసుకొని.. పరిస్థితులు సాధారణ స్థితికి రావాలి. అలా అయితే మళ్లీ మేము డాన్స్​ను ఆస్వాదించవచ్చు.

-నియోల్​ జీన్​

ఇదీ చదవండి:కొవిడ్​ మృతులకు బైడెన్​, కమల​ నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.