ETV Bharat / international

దివ్యాంగుల కార్నివాల్​ - పోర్టెలా సాంబ పాఠశాల

ప్రపంచ ప్రఖ్యాత రియో డి జనీరో కార్నివాల్​లో దివ్యాంగులైన చిన్నారులు సాంబ సంగీతంతో ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారు.

దివ్యాంగుల కార్నివాల్​
author img

By

Published : Mar 3, 2019, 2:42 PM IST

బ్రెజిల్​లోని రియో డి జనీరో నగరంలో ప్రపంచ ప్రఖ్యాత కార్నివాల్​ సందడిగా సాగుతోంది. ఈసారి 16 పాఠశాలలకు చెందిన చిన్నారులు ఇందులో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.

బ్రెజిల్​ ప్రఖ్యాత సంగీతం...​ సాంబ. ఈ దేశంలో దీన్ని నేర్పేందుకు అనేక పాఠశాలలున్నాయి. వీటిలో ఒకటి పోర్టెలా సాంబ పాఠశాల. ఆటిజంతో ఇబ్బందిపడే హెండ్రిక్​ మాతోస్ ఇక్కడ​ ట్రైనర్.

చిన్నప్పటి నుంచే సాంబ పరేడ్​లను టీవీలో చూసేవాడు మాతోస్​. మొదటిసారి 17 ఏళ్ల వయస్సులో సాంబ శిక్షకుడు అవ్వాలని అనుకున్నాడు. ఈ నిర్ణయాన్ని తల్లికి చెప్పగా ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం చాలా కష్టంగా మాట్లాడే మాతోస్​... సాంబ సంగీతంతోనూ మాట్లాడుకోవచ్చని అంటుంటాడు.

అతడికి పరిధులు ఉన్నాయి. కానీ... సంగీతంలో అలాంటివి ఏవీ లేవు. అందుకే నేను గర్వంగా ఉన్నాను. తన హృదయం నుంచి సంగీతం​ వస్తుంది. ఏదైనా సంగీత పరికరం తన వద్ద ఉంచినట్లయితే... ఎలా పనిచేస్తుందో తెలుసుకున్న కొద్దిసేపటికే వాయించటం ప్రారంభిస్తాడు. సంగీతంతోనే పుట్టాడు. అతని పట్ల నేను ఎంతో గర్వంగా ఉన్నాను. - రోసినియా, హెండ్రిక్​ మాతోస్​ తల్లి

నాలుగు సంవత్సరాల క్రితం పోర్టెలా పాఠశాలలో డ్రమ్స్​ వాయించటం ప్రారంభించాడు హెండ్రిక్. గత సంవత్సరం సాంబ ఆఫ్​ ఇన్​క్లూజన్​ అనే పాట రాసి, పోర్టెలా పాఠశాల అధికారులకు చూపించారు. ఈ పాట వారికి ఎంతో బాగా నచ్చింది. ఆయనకు ప్రమోషన్​ ఇచ్చారు.

మొదటిసారిగా పొర్టెలా పాఠశాల విద్యార్థులు రియో డి జనీరో కార్నివాల్​లో పాల్గొననున్నారు. నృత్యాలు, పాటలతో ఆకట్టుకోనున్నారు.

undefined

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
New York City, USA - Recent (CCTV - No access Chinese mainland)
1. Sign of National Committee on United States-China Relations
2. Sign of National Committee on United States-China Relations
3. Stephen A. Orlins, President of National Committee on United States-China Relations, walking with reporter
4. SOUNDBITE (English) Stephen A. Orlins, President, National Committee on United States-China Relations:
"Now I go in there are skyscrapers, the most modern conveniences available to all. The people look different. So Chinese today versus 40 years ago, they are healthier, they are bigger, they dress better. There has been in these 40 years since "Gai Ge Kai Fang" (reform and opening-up) began, literally an economic miracle that by good fortune I've been able to witness and that to me has been the single greatest change."
FILE: Athens, Greece - Date unknown (CCTV - No access Chinese mainland)
5. Greek national flag
6. Greek national flag, Parthenon Temple
7. Various of traffic
Greece - Recent (CCTV - No access Chinese mainland)
8. SOUNDBITE (English) Afroditi Bleta, Chairwoman, Hellenic-Chinese Business Chamber (partially overlaid with shot 9):
"President Xi's agenda is exactly that the Silk Road and the opening of business worldwide, I believe that this can only be positive. We are ready to take advantage of this opportunity. Greece is placed both geographically and culturally on the good sides for doing business with China."
FILE: Athens, Greece - Date unknown (CCTV - No access Chinese mainland)
++SHOT OVERLAYING SOUNDBITE++
9. Traffic
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Brazil - Date Unknown (CGTN - No access Chinese mainland)
10. Aerial shots of port, cargo
11. Cargo being transported
Sao Paulo, Brazil - Feb 28, 2019 (CCTV - No access Chinese mainland)
12. SOUNDBITE (Portuguese) Roberto Dumas, professor, Insper (starting with shot 11):
"The Belt and Road Initiative is an excellent and practical plan which can help improve infrastructure in many Eurasia countries. It is perfect to connect the world through the Belt and Road."
FILE: Brazil - Exact Location and Date Unknown (CGTN - No access Chinese mainland)
13. Various of streets, traffic
Foreign business insiders and scholars are confident about China's development and expect more opportunities from the "two sessions".
The "two sessions" refers to the plenary session of the National People's Congress (NPC), China's national legislature, and the plenary session of the National Committee of the Chinese People's Political Consultative Conference (CPPCC), China's top advisory body, in March.
Stephen A. Orlins, President of the National Committee on United States-China Relations, closely follows up the sessions every year because he believes these are important channels to learn Chinese policies and development.
Orlins said it has been 40 years since his first visit to China and he has witnessed an economic miracle. When he first came to China, there is no running water, indoor plumbing or electricity in many places.
"Now I go in there are skyscrapers, the most modern conveniences available to all. The people look different. So Chinese today versus 40 years ago, they are healthier, they are bigger, they dress better. There has been in these 40 years since "Gai Ge Kai Fang" (reform and opening-up) began, literally an economic miracle that by good fortune I've been able to witness and that to me has been the single greatest change," he said.
Afroditi Bleta, Chairwoman of the Hellenic-Chinese Business Chamber, Greece, said the China-proposed Belt and Road Initiative brings opportunities to the world and Greece is ready to deepen cooperation with China.
"President Xi's agenda is exactly that the Silk Road and the opening of business worldwide, I believe that this can only be positive. We are ready to take advantage of this opportunity. Greece is placed both geographically and culturally on the good sides for doing business with China," said Bleta.
Roberto Dumas, a professor at Brazilian business school Insper, also praised China's commitment to globalization.
"The Belt and Road Initiative is an excellent and practical plan which can help improve infrastructure in many Eurasia countries. It is perfect to connect the world through the Belt and Road," he said.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.