ETV Bharat / international

'భారత్​పై నిఘా కాదు- వ్యర్థాల పరిశీలనే' - నిఘా

ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం అనంతరం భారత్​పై నిఘా పెట్టలేదని అమెరికా స్పష్టం చేసింది. ఏ-శాట్​ ప్రయోగం అనంతరం అమెరికా నిఘా విమానం హిందూమహాసముద్రంపై చక్కర్లు కొట్టినట్టు వార్తలొచ్చాయి. అయితే.. ప్రయోగం వల్ల ఏర్పడిన వ్యర్థాలను పరిశీలిస్తున్నట్టు అమెరికా రక్షణ విభాగం వెల్లడించింది.

ముందే తెలుసు కానీ నిఘా పెట్టలేదు: అమెరికా
author img

By

Published : Mar 30, 2019, 10:19 AM IST

Updated : Mar 30, 2019, 10:36 AM IST

'భారత్​పై నిఘా కాదు- వ్యర్థాల పరిశీలనే'
భారత్​ ప్రయోగించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి(మిషన్​ శక్తి)పై అమెరికా నిఘా పెట్టిందని వచ్చిన వార్తలను అగ్రరాజ్యం ఖండించింది. భారతదేశంతో తమకున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని పునరుద్ఘాటించింది.

"భారతపై అమెరికా నిఘా పెట్టలేదు. అంతరిక్ష, ఆర్థిక రంగాల్లో భారత్​తో సంబంధాలను బలోపేతం చేసే దిశగా అమెరికా కృషి చేస్తుంది.''
-అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి.

భారత తొలి ఏ-శాట్​ ప్రయోగం గురించి తమకు ముందే తెలుసునని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ప్రయోగ సమయంలో భారత్​ రద్దు చేసిన విమాన సేవల వివరాలను పరిశీలించి అంచనా వేశామని తెలిపింది.

'మిషన్​ శక్తి' పరీక్ష విజయవంతమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. ఈ ప్రయోగం చేసిన నాలుగో దేశంగా భారత్​ అవతరించింది. అదే రోజు రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో అమెరికాకు చెందిన ఆర్​సీ- 135 ఎస్​ కోబ్రా బాల్​ నిఘా విమానం హిందూ మహాసముద్రంపై చక్కర్లు కొట్టినట్టు వార్తలు వచ్చాయి. పేలుళ్లు, ప్రయోగాలు జరిగినప్పుడు ఉత్పన్నమయ్యే బాలిస్టిక్​ డేటాను సేకరించే విలువైన సాంకేతికత ఈ విమానం సొంతం.

వ్యర్థాలను పరిశీలిస్తున్నాం...

ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం సృష్టించిన వ్యర్థాలపై అమెరికా ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా వ్యర్థాలలోని దాదాపు 270 శకలాలను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. వీటి వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్​ఎస్​)కు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. ప్రయోగంతో ఉత్పన్నమైన వ్యర్థాలు భూ వాతావరణంలో పడిపోయే వరకు ట్రాక్​ చేస్తామని అమెరికా వ్యూహాత్మక మండలి వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండీ:బంగాళాఖాతంపై అమెరికా 'కోబ్రా' కన్ను !

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Anaheim, 29 March 2019
1. Wide Alexandra Shipp, in white, poses alongside "Dark Phoenix" co-stars at WonderCon
2. Medium Alexandra Shipp talks with reporter
3. SOUNDBITE (English) Alexandra Shipp, actress, on George Clooney's boycott of Brunei-linked hotels:
"I mean, I'm all for it. I'm a huge ally of the LGBTQ community. I'd have to do my research a little bit more to kind of understand where he's coming from and how he got there. But for me, I boycott anything that has to do with hate. If you are projecting any type of hate for any -- or trying to force your religion or your world viewpoints on other people, you need to sit down and shut up. Because what I'm doing does not affect you. And so yeah – I'm behind George on that one. But give me a minute, let me Google."
4. Wide Alexandra Shipp talks with reporter
STORYLINE:
ALEXANDRA SHIPP BACKS GEORGE CLOONEY'S HOTEL BOYCOTT
Alexandra Shipp says "I'm behind George" on George Clooney's boycott of Brunei-linked hotels.
The 27-year-old star of the upcoming X-Men movie "Dark Phoenix" said she supports any effort to fight hatred.
"I boycott anything that has to do with hate. If you are projecting any type of hate for any -- or trying to force your religion or your world viewpoints on other people, you need to sit down and shut up. Because what I'm doing does not affect you. And so yeah – I'm behind George on that one," Shipp said in an interview on Friday (29 MARCH) in Anaheim, California, where she was promoting "Dark Phoenix" at the WonderCon expo.
Clooney is calling for the boycott of nine hotels in the U.S. and Europe with ties to the sultan of Brunei, which next month will implement Islamic criminal laws to punish gay sex by stoning offenders to death.
The hotels are The Dorchester and Coworth Park in the U.K.; Beverly Hills Hotel and Hotel Bel-Air in Los Angeles; Le Meurice and Hotel Plaza Athenee in Paris; Hotel Eden in Rome; and Hotel Principe di Savoia in Milan.
The new laws take effect April 3.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 30, 2019, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.