ETV Bharat / international

ప్రపంచానికి పెను ముప్పుగా మారుతున్న చైనా: ట్రంప్​ - చైనా

చైనా తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఆ దేశం ప్రపంచానికి పెను ముప్పుగా మారుతోందన్నారు. దీనికోసం సుంకాల రూపంలో అమెరికా డబ్బును చైనా వినియోగిస్తోందని ఆరోపించారు. డ్రాగన్ దేశంతో పాక్షికంగా కాకుండా పూర్తి స్థాయి ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు ట్రంప్.

ప్రపంచానికి పెను ముప్పుగా మారుతున్న చైనా: ట్రంప్​
author img

By

Published : Sep 21, 2019, 9:08 AM IST

Updated : Oct 1, 2019, 10:17 AM IST

ప్రపంచానికి పెను ముప్పుగా మారుతున్న చైనా: ట్రంప్​

చైనా మిలిటరీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్ట్​ దేశం ప్రపంచానికి పెను ముప్పుగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

చైనా రక్షణ సామర్థ్యాలను పెంచడానికి అమెరికా మేధో సంపత్తిని దొంగిలించకుండా ఆపలేకపోయారని గత అగ్రరాజ్య పాలకులను తప్పుబట్టారు ట్రంప్​. తనకన్నా ముందు పనిచేసిన అధ్యక్షులు ఏడాదికి 500 బిలియన్​ డాలర్లకు పైగా చైనా దోచుకునేందుకు అనుమతించారని ఆరోపించారు. కానీ తాను అలా చేయటం లేదని ఉద్ఘాటించారు. ఆ సొమ్ము తీసుకునేందుకు చైనాను అనుమతిస్తే.. దానిని సైనిక విషయాలల్లో ఖర్చు చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.

" ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా చైనా రక్షణ సామర్థ్యాన్ని వేగంగా పెంచుకోవటం వల్ల ప్రపంచానికి పెను ముప్పుగా మారుతోంది. అందుకోసం అమెరికా డబ్బును చైనా వినియోగిస్తోంది."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా బీజింగ్​ తన సైనిక వ్యయాన్ని 7 శాతం వృద్ధితో 152 బిలియన్​ డాలర్లకు పెంచుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్​.

'ఎన్నికలకు ముందు ఒప్పందం అవసరం లేదు'

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు చైనాతో ఒప్పందం అవసరం లేదని అభిప్రాయపడ్డారు ట్రంప్​. కమ్యూనిస్ట్​ దేశంతో పాక్షికంగా కాకుండా పూర్తి స్థాయి ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

" పూర్తి స్థాయి ఒప్పందం కోసం వేచిచూస్తున్నాం. పాక్షిక ఒప్పందం కోసం కాదు. మన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలును చైనా ప్రారంభించింది. గత వారం నుంచి మీరు గమనించే ఉంటారు అవి భారీ కొనుగోళ్లు. కానీ నేను అందుకోసం చూడటం లేదు. మేము పెద్ద ఒప్పందం కోసం చూస్తున్నాం."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ఇదీ చూడండి: ఇరాన్​కు అమెరికా షాక్​.. మరోసారి కఠిన ఆంక్షలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington, DC - 20 September 2019
1. US President Donald Trump and First Lady Melania Trump, Australian Prime Minister Scott Morrison and wife Jenny Morrison, arriving for state dinner
2. Trumps and Morrisons walking down corridor, AUDIO (military band music)
US NETWORK POOL - AP CLIENTS ONLY
Washington, DC - 20 September 2019
3. Pan from military band and guests to Trumps and Morrisons arriving at state dinner
4. SOUNDBITE (English) Donald Trump, US President: ++AUDIO AS INCOMING++
"Tonight we celebrate more than a century of loyal and devoted friendship between the United States and Australia. Both of our nations are blessed by the uncommon courage, unfailing commitment, and unyielding character. Our two countries were born out of a vast wilderness, settled by the adventures and pioneers whose mere self-reliance shaped our destiny. The first settlers carved out a home on the frontier, and forged our defining national traits; Americans and Australians hold within our hearts a great love of family, a profound allegiance to our fellow citizens, a deep respect of law and liberty, and a determination to protect our independence at any cost."
5. SOUNDBITE (English) Donald Trump, US President: ++STARTS ON WIDE++
"The poem concludes by reminded the world that Aussies will always defend their cherished homeland. And it says: 'We are the sons of Australia, of the men who fashioned the land. We are the sons of the women, who walked with them hand-in-hand, and we swear by the dead who bore us, by the heroes who blazed the trail, no foe shall gather our harvest or sit on our stockyard rail.' As many of our friends who are with us here tonight know well, the acclaimed Australian author who penned these beautiful lines, was Dame Mary Gilmore, and her great-great nephew is Prime Minister Morrison."
6. SOUNDBITE (English) Donald Trump, US President:
"I'd like to raise a glass to very special people, and a very, very special country, thank you."
++TRUMP AND MORRISON RAISE GLASS FOR TOAST++
Trump: "I now invite Prime Minister Morrison to the podium, Mr. Prime Minister."
Scott Morrison, Australian Prime Minister: "Well, he got me. Dame Mary (Gilmore), my great-great aunt would be very, very proud. Mr. President, First Lady Mrs Trump, thank you so much, Mrs Trump, for the amazing night you've created for us here. Ladies and gentlemen, friends, Jenny and I are truly grateful for this wonderful honour and the hospitality that you, Mr President and the First Lady, have extended to us - and to our country. As we join you here tonight, in the home, your home, in that of the American presidency, this of course, was once the home of President Teddy Roosevelt, whom I've always greatly admired. He was also a New Yorker, he was also unconventional, he was no captive of the establishment. He was also accomplished. Indeed, some might say a maverick. But he was his own man. He was a doer, and above all, he was inspired by the great character of the American people. There is nothing he believed his nation could not do. And this is the heart of American greatness. Mr President, your belief in America and its people echoes this great spirit of that great president. And it's backed up by your life experience and the passion and work of your presidency."
7. End of speech, guests applauding
STORYLINE:
A glittering crowd of American and Australian luminaries gathered under the stars in the White House Rose Garden Friday, resolutely "celebrating" even as serious matters of national security and politics loomed over host President Donald Trump.
The president and First Lady Melania Trump and Australian Prime Minister Scott Morrison and his wife, Jenny, soon joined their guests - including members of Congress, White House staff and an Australian delegation that included native son and pro golfer Greg Norman.
In a speech, Trump paid tribute to Australia and its leader by reading a poem written by Morrison's great-great aunt, Dame Mary Gilmore.
Morrison thanked the Trumps for the "wonderful honour and hospitality" and proceeded to compare Trump to former US President Teddy Roosevelt, whom he described as "also unconvential" and "no captive of the establishment."  
Guests were seated at a mix of round and rectangular tables draped in alternating yellow and green tablecloths in tribute to
Australia's national colours and were dining on sunchoke ravioli, Dover sole and apple tart a la mode.
Morrison is just the second foreign leader, after French President Emmanuel Macron, to receive the high diplomatic honour of a US state visit during Trump's administration.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.