ETV Bharat / international

సినిమా సీన్స్​ కావివి.. అమెరికాలోని షాకింగ్​ పిక్చర్స్​! - అమెరికాలో కార్చిచ్చు

కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. దావానలం బీభత్సానికి.. గ్రీన్​విల్లే ప్రాంతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

California, wildfire
కాలిఫోర్నియా, కార్చిచ్చు
author img

By

Published : Aug 6, 2021, 12:51 PM IST

Updated : Aug 6, 2021, 1:36 PM IST

అమెరికాలోని కార్చిచ్చు భీభత్సం

ఎగసిపడుతున్న మంటలు.. ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగ.. దగ్ధమవుతున్న ఇళ్లు.. వల్లకాడులా మారిపోయిన ఊరు. ఇవన్నీ చెబుతుంటే సినిమాలో ఓ సన్నివేశాన్ని వర్ణిస్తున్నట్లు ఉందికదూ. కానీ నిజం. అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు సృష్టించిన విధ్వంసానికి సాక్ష్యాలు ఈ చిత్రాలు.

wildfire, california
ప్లుమాస్​ కౌంటీలో వేగంగా వ్యాప్తిస్తున్న మంటల ధాటికి కాలిపోతున్న భవనాలు.
wildfire, california
గ్రీన్​విల్లేలో 89వ నెంబర్ రహదారి వద్ద ఉన్న ఓ ఇంటిని పూర్తిగా కమ్మేసిన దావానలం.. కాలిపోతున్న కారు.

అడవులు, కొండలు సహా.. గ్రామాలను కూడా దహించివేస్తున్న కార్చిచ్చు దృశ్యాలు అత్యంత భీతిగొలిపేలా ఉన్నాయి. గ్రీన్​విల్లే ప్రాంతంలో.. గ్యాస్​ స్టేషన్, చర్చి, హోటల్, మ్యూజియం, బార్లు సహా ఏళ్ల నాటి ఇళ్లు అగ్ని ధాటికి దగ్ధమయ్యాయి.

wildfire, california
అగ్నికి ఆహుతవుతున్న వాహనం
wildfire, california
గ్రీన్​విల్లే ప్రాంతంలో కార్చిచ్చు బీభత్సం- కాలిపోయిన చర్చి, ఇళ్లు

టైలర్స్​విల్లే, ఫ్లుమాస్,​ కౌంటీ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చదరపు కిలోమీటర్ల మేరకు కార్చిచ్చు వ్యాపించింది. గ్రీన్​విల్లే పరిసర ప్రాంత ప్రజలను.. తమ నివాస ప్రాంతాలను విడిచిపెట్టాలని అధికారులు హెచ్చరించారు.

wildfire, california
ఇళ్లు, వాహనాలు, చెట్లు దావానలంలో కాలిపోయిన దృశ్యాలు.
wildfire, california
పూర్తిగా దగ్ధమైన ఇళ్లు, కార్లు

జులై 14న కాలిఫోర్నియాలో మొదలైన ఈ కార్చిచ్చు దాదాపు 1,305 కిలోమీటర్ల మేర వ్యాపించింది.

wildfire, california
సహాయ చర్యలు చేపడుతున్న శాంతా రోసా అగ్నిమాపక సిబ్బంది.
wildfire, california
ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగ

ఇదీ చదవండి:News in Images: కాలిఫోర్నియాలో భయానక దృశ్యాలు

Last Updated : Aug 6, 2021, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.