అమెరికా అరిజోనా రాష్ట్రంలో కార్చిచ్చు చెలరేగింది. ఫీనిక్స్ నగర సమీపంలో విపరీతంగా గాలులు వీయడం వల్ల దావానలం రాజుకుంది. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలోని 132 ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించి... ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఓ భారీ ఎయిర్ ట్యాంకర్(విమానం)తో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇదీ చూడండి: 'డబ్ల్యూహెచ్ఓ విషయంలో ట్రంప్ హడావుడి అందుకే'