ETV Bharat / international

బ్రెజిల్​ను ముంచెత్తుతున్న వరదలు

బ్రెజిల్​ వరదల్లో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. పలు నగరాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. హెలీకాఫ్టర్లతో జనాలను రక్షిస్తున్నారు సహాయక సిబ్బంది.

author img

By

Published : Mar 12, 2019, 7:00 AM IST

Updated : Mar 12, 2019, 11:27 AM IST

ోే్ి
జలదిగ్బంధంలో సావో పాలో నగరం
బ్రెజిల్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సావోపాలో సహా మరికొన్ని నగరాలు పూర్తిగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల వల్ల ఇప్పటి వరకు 11మంది మృతి చెందారు.

నీటి ప్రవాహం వల్ల ఓ ఇల్లు కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. కుండపోత వర్షాల వల్ల నదులు పొంగిపొరలుతున్నాయి.

హెలీకాఫ్టర్లతో సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు. నీటిలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. నగరాల్లోని రహదారులు నదులను తలపిస్తున్నాయి. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. కార్లు నీటిపై తేలుతున్నాయి. రవాణా స్తంభించిపోయింది.

జలదిగ్బంధంలో సావో పాలో నగరం

ఇదీ చూడండి :15మందిని బలిగొన్న విద్యుత్​ కోత

జలదిగ్బంధంలో సావో పాలో నగరం
బ్రెజిల్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సావోపాలో సహా మరికొన్ని నగరాలు పూర్తిగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల వల్ల ఇప్పటి వరకు 11మంది మృతి చెందారు.

నీటి ప్రవాహం వల్ల ఓ ఇల్లు కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. కుండపోత వర్షాల వల్ల నదులు పొంగిపొరలుతున్నాయి.

హెలీకాఫ్టర్లతో సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు. నీటిలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. నగరాల్లోని రహదారులు నదులను తలపిస్తున్నాయి. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. కార్లు నీటిపై తేలుతున్నాయి. రవాణా స్తంభించిపోయింది.

జలదిగ్బంధంలో సావో పాలో నగరం

ఇదీ చూడండి :15మందిని బలిగొన్న విద్యుత్​ కోత

AP Video Delivery Log - 2300 GMT News
Monday, 11 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2252: US MN WI Snow Collapses Part Must Credit KXJB, No Access Fargo-Valley City, No use US Broadcast Networks, Part Must Credit WAOW, No Access Wausau-Rhinelander, No use US Broadcast Networks; Part Must Credit WQOW, No Access La Crosse- Eau Claire, No use US Broadcast Networks 4200310
Roofs collapse under heavy snow in Upper Midwest
AP-APTN-2242: UK Brexit 2 See Script 4200306
UK gov says it has secured 'legally binding changes' to Brexit deal
AP-APTN-2236: US AZ Jaguar Attack Part KNXV must credit ABC15 Arizona, no access Phoenix, no use US broadcast networks; part Rural Metro Fire Department must credit 4200307
Jaguar attacks woman at Arizona zoo
AP-APTN-2227: US CA Girl Body Found Part KTLA - Must credit KTLA, No access Los Angeles market, No use US Broadcast Networks 4200305
Calif. officials ID body of girl found
AP-APTN-2220: US Pompeo Venezuela AP Clients Only 4200303
Pompeo lashes at Cuba, Russia for backing Maduro
AP-APTN-2219: Venezuela Blackout AP Clients Only 4200302
Explosion at a power station adds to Venezuela's hardship
AP-APTN-2208: Algeria Brahimi No Access Algeria 4200301
Brahimi meets Boutflika after decision not to run again
AP-APTN-2201: US NY Daylight Saving Time AP Clients Only 4200300
Trump OK with permanent daylight saving
AP-APTN-2157: Algeria Bouteflika No Access Algeria 4200295
Algerian PM offers resignation to Bouteflika
AP-APTN-2157: Syria Baghouz Attack 2 AP Clients Only 4200298
Syrian forces pound last village held by IS
AP-APTN-2157: Yemen Aftermath AP Clients Only 4200297
Airstrikes by Saudi-led coalition against rebels kill 22
AP-APTN-2156: Algeria Celebrations AP Clients Only 4200299
Algerians celebrate Bouteflika's decision not to seek 5th term
AP-APTN-2136: US Berners Lee Internet Must credit World Wide Web Foundation 4200294
Web Pioneer Sir Tim Berners Lee on anniversary of internet
AP-APTN-2128: US House Budget Chairman AP Clients Only 4200296
House Budget Chairman: Trump's budget 'disastrous'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 12, 2019, 11:27 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.