ETV Bharat / international

అమెరికా హైవేపై దూసుకెళ్తున్న పడవలు

'బాంబ్'​ తుపాను వల్ల వరదలు ముంచెత్తి అమెరికాలోని పలు నగరాలు నీటమునిగాయి. రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. తక్షణ సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

author img

By

Published : Apr 11, 2019, 3:32 PM IST

Updated : Apr 11, 2019, 5:13 PM IST

అమెరికాలో రహదారులపై దూసుకెళ్తున్న మరబోట్లు
అమెరికా హైవేపై దూసుకెళ్తున్న పడవలు

అమెరికాను 'బాంబ్'​ తుపాను వణికిస్తోంది. ఎడతెగని వర్షాలతో వరదలు ముంచెత్తి కొలరాడో, నెబ్రాస్కా, మిస్సోరీ, లోవా, దక్షిణ డకోటా తదితర ప్రాంతాలు నీటమునిగాయి.

మధ్యపశ్చిమ ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

నెల రోజుల వ్యవధిలో రెండోసారి వచ్చిన తుపానుతో దక్షిణ డకోటా​లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. కొలరాడో నుంచి మిన్నెసోటా మధ్య రహదారులు నీట మునిగాయి. ఫలితంగా వాహనాలు భారీగా నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కోర్​వాలిస్​లో ఓరేగాన్​ హైవే పాక్షికంగా మూతపడింది. జలమయం అయిన రహదారిపై మరబోట్లు దూసుకెళ్తున్న దృశ్యాలు... సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.

తుపాను కారణంగా కొన్ని బిలియన్ డాలర్ల మేర ఆర్థికనష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి: రాయ్​బరేలీ నుంచి సోనియా గాంధీ నామినేషన్

AP Video Delivery Log - 0800 GMT News
Thursday, 11 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0754: Germany Brexit Headlines No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4205468
Brexit leads TV news in Germany
AP-APTN-0707: India Voting 2 AP Clients Only 4205463
Polls open in 1st phase of India's lengthy election
AP-APTN-0640: US OR Flooding Must Credit KATU, No Access Portland, OR Market, No Use US Broadcast Networks 4205462
Boat speeds over flooded Oregon highway
AP-APTN-0635: Australia Geoffrey Rush No Access Australia 4205461
Actor wins defamation case against Sydney publisher
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 11, 2019, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.