ప్రపంచ దేశాలకు వచ్చే ఆరు వారాల్లోగా 8 కోట్ల కొవిడ్ టీకాలు అందించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు.
-
America will never be fully safe while this pandemic is raging globally. That’s why today, I’m announcing that over the next six weeks we will send 80 million vaccine doses overseas.
— President Biden (@POTUS) May 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
It is the right thing to do. It is the smart thing to do. It is the strong thing to do.
">America will never be fully safe while this pandemic is raging globally. That’s why today, I’m announcing that over the next six weeks we will send 80 million vaccine doses overseas.
— President Biden (@POTUS) May 17, 2021
It is the right thing to do. It is the smart thing to do. It is the strong thing to do.America will never be fully safe while this pandemic is raging globally. That’s why today, I’m announcing that over the next six weeks we will send 80 million vaccine doses overseas.
— President Biden (@POTUS) May 17, 2021
It is the right thing to do. It is the smart thing to do. It is the strong thing to do.
"ప్రపంచదేశాల్లో మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంటే అమెరికా క్షేమంగా ఉండలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఆరువారాల్లో 80 మిలియన్ల టీకా డోసులు ప్రపంచ దేశాలకు సరఫరా చేయనున్నాం."
--జో బెడెన్, అమెరికా అధ్యక్షుడు.
ఈ నిర్ణయం చాలా గొప్పదని, సరైన సమయంలో తీసుకుంటున్నదని బైడెన్ అన్నారు. మొత్తం 8 కోట్ల వ్యాక్సిన్లలో.. 2కోట్ల ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు ఉన్నట్లు శ్వేతసౌధం తెలిపింది.
ఇదీ చదవండి:కేరళ సీఎంగా ఈ నెల 20న 'పినరయి' ప్రమాణం