ETV Bharat / international

సుడిగాలికి 22 మంది బలి - దక్షిణ కాలిఫోర్నియా

దక్షిణ అమెరికా అలబామాలో టోర్నడోల బీభత్సానికి 22 మంది మృత్యువాత పడ్డారు. తీవ్ర ఆస్తి నష్టం జరిగింది.

సుడిగాలికి 14 మంది బలి
author img

By

Published : Mar 4, 2019, 9:56 AM IST

Updated : Mar 4, 2019, 11:49 AM IST

అమెరికా అలబామా రాష్ట్రంలో టోర్నడోల ధాటికి 22 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సుడిగాలులు అలబామాతో పాటు జార్జియా, దక్షిణ కాలిఫోర్నియా, ఫ్లోరిడాను తాకాయి.

గంటకు 220కి.మీ వేగంతో వీచిన సుడిగాలుల దెబ్బకు వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది ఇళ్లకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. అలబామా మినహాయిస్తే మిగతా ఏ ప్రాంతాల్లోనూ ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
                                      
+++ SCRIPTING INFORMATION AND SHOTLIST TO FOLLOW +++                       
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: NHL
DURATION:
STORYLINE:
Last Updated : Mar 4, 2019, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.