ETV Bharat / international

గర్ల్​ఫ్రెండ్​తో వెళ్లడమే ఛోక్సీ కొంపముంచిందా? - గాస్టన్ బ్రౌన్

వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్. గర్ల్​ఫ్రెండ్​తో వెళ్లి.. డొమినాకోలో అరెస్టై ఉంటారని వ్యాఖ్యానించారు.

Mehul Choksi
మెహుల్ ఛోక్సీ, వజ్రాల వ్యాపారి
author img

By

Published : May 30, 2021, 7:41 PM IST

Updated : May 30, 2021, 8:06 PM IST

ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ గురించి రోజుకో విషయం బయటకి వస్తోంది. గత ఆదివారం ఆంటిగ్వాలో కనిపించకుండా పోయిన మెహుల్​ ఛోక్సీ.. రెండు రోజుల తర్వాత పక్కనే ఉన్న డొమినికా దీవిలో పోలీసులకు చిక్కారు. అయితే ఛోక్సీ తన గర్ల్​ఫ్రెండ్​తో విహారయాత్రకు వెళ్లి ఉండొచ్చని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్​ వ్యాఖ్యానించారు.

"మెహుల్ ఛోక్సీ తన గర్ల్​ఫ్రెండ్​తో సరాదాగా రొమాంటిక్​ ట్రిప్​కి వెళ్లి పోలీసులకి చిక్కి ఉండొచ్చు."

--గాస్టన్ బ్రౌన్​, ఆంటిగ్వా ప్రధాని.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో డొమినికాలో అరెస్టైన వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని భారత్​కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి డొమినికాలోని డగ్లస్-చార్లెస్‌ విమానాశ్రయంలో భారత్​కు చెందిన ఓ ప్రైవేటు జెట్ వేచి చూస్తోందని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ ఇటీవలే వెల్లడించారు.

ఇదీ చదవండి:

Mehul Choksi: ఛోక్సీది అరెస్ట్​ కాదు కిడ్నాప్​!

Mehul Choksi: జైలులో గాయాలతో ఛోక్సీ- ఫొటోలు వైరల్​!

Last Updated : May 30, 2021, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.