ETV Bharat / international

అమెరికా: సీఏఏ మద్దతుదారులు, నిరసకారుల మధ్య పోటీ

భారత్​లో తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణపై అమెరికాలో అనుకూల, వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. 71వ గణతంత్ర వేడుకల్లో భాగంగా సీఏఏకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రవాసీలు నిరసనలు చేపట్టగా.. వారికి ప్రతిగా చట్టానికి మద్దతు తెలుపుతూ అంతకుమించిన సంఖ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుకూల నినాదాలు చేశారు.

US-CAA PROTEST
US-CAA PROTEST
author img

By

Published : Jan 27, 2020, 9:51 AM IST

Updated : Feb 28, 2020, 2:53 AM IST

అమెరికాలోని ప్రవాస భారతీయులు 71వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఈ వేడుకల వేదికగా పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించారు ప్రవాసీలు.

పలు నగరాల్లో సీఏఏ, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రవాసీలు నినాదాలు చేశారు. పౌర చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అంతకుమించి మద్దతుదారులు..

అయితే.. సీఏఏను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగిన వారికన్నా ఎక్కువ సంఖ్యలో మోదీ అనుకూలవాదులు పౌర చట్టానికి మద్దతు తెలుపుతూ.. ర్యాలీలు చేపట్టారు. పొరుగు దేశాల్లోని మైనారిటీలను భారత్​ కాపాడుతోందని.. సీఏఏతో భారత పౌరులపై ఎలాంటి ప్రభావం ఉండదని నినాదాలు చేశారు. మైనారిటీల కోసం కీలక నిర్ణయం తీసుకున్నందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

న్యూయార్క్​, చికాగో, హ్యూస్టన్​, అట్లాంటా, శాన్​ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయాలతో పాటు వాషింగ్టన్​లోని రాయబార కార్యాలయం వద్ద ఈ మద్దతుదారులు, నిరసనకారులు ప్రదర్శనలు చేపట్టారు.

అమెరికాలోని ప్రవాస భారతీయులు 71వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఈ వేడుకల వేదికగా పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించారు ప్రవాసీలు.

పలు నగరాల్లో సీఏఏ, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రవాసీలు నినాదాలు చేశారు. పౌర చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అంతకుమించి మద్దతుదారులు..

అయితే.. సీఏఏను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగిన వారికన్నా ఎక్కువ సంఖ్యలో మోదీ అనుకూలవాదులు పౌర చట్టానికి మద్దతు తెలుపుతూ.. ర్యాలీలు చేపట్టారు. పొరుగు దేశాల్లోని మైనారిటీలను భారత్​ కాపాడుతోందని.. సీఏఏతో భారత పౌరులపై ఎలాంటి ప్రభావం ఉండదని నినాదాలు చేశారు. మైనారిటీల కోసం కీలక నిర్ణయం తీసుకున్నందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

న్యూయార్క్​, చికాగో, హ్యూస్టన్​, అట్లాంటా, శాన్​ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయాలతో పాటు వాషింగ్టన్​లోని రాయబార కార్యాలయం వద్ద ఈ మద్దతుదారులు, నిరసనకారులు ప్రదర్శనలు చేపట్టారు.

ZCZC
PRI GEN INT SPO
.MELBOURNE SPF38
SPO-LD OPEN
Coco bid ends in tears as Djokovic, Federer blast into quarter-finals
         Melbourne, Jan 26 (AFP) Novak Djokovic and Roger Federer swept into the Australian Open quarter-finals but 15-year-old Coco Gauff exited in tears on Sunday after her quest to become the Open era's youngest Grand Slam winner came screeching to a halt.
         As Melbourne marked Australia Day with formation jets and a 21-gun salute, world number one Ashleigh Barty had home fans celebrating before crowd favourite Federer dismantled Marton Fucsovics in the night match.
         Djokovic, hunting his eighth Melbourne title, was remorseless against Argentina's Diego Schwartzman, crushing the 14th seed 6-3, 6-4, 6-4 to book an 11th appearance in the last eight.
         The Serb's reward is a match-up with big-serving Canadian Milos Raonic, who is back in form after a run of injuries and dismissed 2018 finalist Marin Cilic 6-4, 6-3, 7-5.
         "I've got to be ready for missiles coming from his side of the net," said Djokovic, the 16-time Grand Slam winner.
         Gauff's giant-killing Australian debut generated hype dubbed 'Cocomania' as she attempted to become the youngest Major winner in the post-1968 Open Era, breaking the record set by a 16-year-old Martina Hingis in 1997.
         Gauff beat seven-time Grand Slam champion Venus Williams in round one and title-holder Naomi Osaka in the third, but she came unstuck against a determined Sofia Kenin.
         - Arab first -
         ==============
         Gauff raised hopes by edging the first set but then her fellow American took control and it was one-sided at the finish as Kenin won 6-7 (5/7), 6-3, 6-0.
         "The thing I'm most proud of myself is how I handled it on the court," said Gauff, who shed tears after her defeat. "Even though today I lost a set 6-0, I was still believing I could win it."
         Kenin, already on the best Grand Slam run of her career, next faces Tunisia's Ons Jabeur, who beat China's Wang Qiang to become the first Arab woman to reach a Major quarter-final.
         Wang stunned Serena Williams in the third round but the 27th seed ran out of steam against Jabeur, who fought back from a break down in the first set to win 7-6 (7/4), 6-1.
         Jabeur, the highest-ranked Arab woman in history -- she reached a career-high 51 last year -- is the first Tunisian woman to win a main-draw match at the Australian Open.
         "I'm really shaking right now, it's unbelievable, I can't describe how I feel," said the 25-year-old.
         Australia's Barty had some nervy moments against American Alison Riske, dropping the second set and briefly losing her way before recovering to win 6-3, 1-6, 6-4.
         She now has an improving chance of becoming the first home-grown winner since Chris O'Neil in 1978 after six of the top 10 seeds exited in the previous round.
         "I just had to hang in there and try and give myself a chance," said Barty, who next plays Petra Kvitova, after the two-time Wimbledon champion beat Maria Sakkari 6-7 (4/7), 6-3, 6-2.
         Later, Federer sent ripples of consternation around Rod Laver Arena when he dropped the first set against Hungary's Fucsovics, the world number 67.
         But the 38-year-old Swiss, pushed to a fifth-set tie-breaker by Australia's John Millman on Friday, came alive in the second set as he rattled through the match 4-6, 6-1, 6-2, 6-2.
         "It just took me some time, I tried to mix it up a bit and just had to figure it out. From the beginning of the second set it got a little bit easier," Federer said.
         The 20-time Grand Slam champion's quarter-final is against unseeded American Tennys Sandgren, who upset Italian 12th seed Fabio Fognini in four tough sets, 7-6 (7/5), 7-5, 6-7 (2/7), 6-4. (AFP)
APA
APA
01261828
NNNN
Last Updated : Feb 28, 2020, 2:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.