ETV Bharat / international

వేలానికి నిజాం నగలు, షాజహాన్​ కత్తి - SHAJAHAN

భారత దేశాన్ని పరిపాలించిన మొఘల్​ వంశీయుల ఆభరణాలు, ఆయుధాలను ఈ నెల 19న వేలం వేయనున్నారు. ఇందుకోసం న్యూయార్క్​లోని క్రిస్టీ వేలం భవనంలో వాటిని ప్రదర్శనకు పెట్టారు. వాటిలో హైదరాబాద్​ సంస్థానాన్ని పాలించిన నిజాంల ఆభరణాలూ ఉన్నాయి.

వేలానికి నిజాం నగలు, షాజహాన్​ కత్తి
author img

By

Published : Jun 14, 2019, 10:17 PM IST

వేలానికి నిజాం నగలు, షాజహాన్​ కత్తి

అఖండ భారతాన్ని పాలించిన రాజులకు ఆభరణాలు అంటే ఎంతో మక్కువ. వారి వద్ద ఎన్నోరకాల వజ్రాలతో చేసిన నగలు ఉండేవి.

రాజుల ఆభరణాల్లో చాలా వాటిని సేకరించింది క్రిస్టీ సంస్థ. ప్రస్తుతం వాటిని వేలానికి పెట్టింది. ఈ నెల 19న అమెరికాలోని న్యూయార్క్​లో వేలం వేయనుంది. ఇందుకు సన్నాహకంగా ఆయా ఆభరణాలతో ప్రదర్శన ఏర్పాటుచేసింది. భారతీయ చరిత్రకు అద్దంపట్టేలా ఉన్న ఆభరణాలు, ఆయుధాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రదర్శనలో ఉంచిన వాటిలో హైదరాబాద్​ సంస్థానాన్ని పాలించిన నిజాం రాజుల ఆభరణాలూ ఉన్నాయి.

"వేలం వేయబోతున్న భారతీయుల అద్భుతమైన అలంకరణ కళ, ఆభరణాలు, చిత్రపటాలు, ఆయుధాలను మనం చూడబోతున్నాం. భారతీయ మొఘల్​ చరిత్రలోని ప్రముఖ రాజులకు చెందిన పలు వస్తువులను చూస్తారు. షాజహాన్​కు చెందిన బాకు (కత్తి), ఉంగరం చూస్తారు. జహంగీర్​కు చెందిన రత్నముూ ఉంది.​"
- విలియమ్​ రాబిన్​సన్​, క్రిస్టీ ప్రతినిధి

తాజ్​మహల్​ నిర్మించిన మొఘల్​ రాజు షాజహాన్​కు చెందిన ఉంగరం, బాకు (కత్తి) ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 19, 20వ శతాబ్దానికి చెందిన సుమారు 380 వరకు నగలు, వస్తువులను ప్రదర్శనలో ఉంచారు.

ఇదీ చూడండి: పెట్రో ధరల పెరుగుదలకు కారణం తెలుసా?

RESTRICTIONS SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rio de Janeiro - 14 June 2019
1. Tear gas landing near protesters under bridge as riot police walk past
2. Tear gas landing near protesters, zoom out to traffic
3. Riot police walking in direction of the demonstrators
4. Tear gas landed under the bridge as demonstrators disperse
5. Riot police walking towards the demonstrators
6. Various of demonstrators carrying a banner reading (Portuguese) "without pension, without health, without housing, workers die every day"
7. Carolina Cacau, teacher who is on strike standing with other demonstrators
8. SOUNDBITE (Portuguese): Carolina Cacau, striking teacher
"Today we are calling for a national strike against the pension reform and Bolsonaro's government. The agreement that Bolsonaro has with the lower house, with the Centrao (the centrist parties) and the STF (Supreme Court). The pension reform will make the pension disappear, it will make the workers work until they die, and (we are on strike) to defend education, and against the cuts the government announced in education."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Sao Paulo - 14 June 2019
9. Various of protesters setting fire to tyres blocking a road
10. Various of traffic on the blocked road
11. Various of demonstrators blocking a road and carrying banners of different trade unions
12. SOUNDBITE (Portuguese) No name given, demonstrator:
++AUDIO AS INCOMING++
"We are here fighting for a better situation for us. We are here gathering and fighting for our space, for our community."
13. Mid of policemen
14. Traffic on the blocked road with smoke rising from the burning tyres
STORYLINE:
Scuffles erupted in Brazil as people geared up for the start of a general strike on Friday that is likely to paralyse major cities across Latin America's largest country.  
Protesters in Rio de Janeiro tried to block a major road in the city, but were met by riot police who responded with tear gas.
There were no reports of casualties.
Meanwhile in Sao Paulo, demonstrators set tyres on fire and blocked a major highway early in the morning.
Traffic came to a halt as protesters occupied the road, waving flags and banners.
This is the first nationwide strike since the arrival of far-right President Jair Bolsonaro on January 1.
While most participants will be striking to oppose pension reforms currently being discussed in Congress, others will be will be turning out to oppose budget cuts, a sluggish economy and the administration's conservative agenda.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.