ETV Bharat / international

పట్టాలు తప్పిన రైలు- ముగ్గురు ప్రయాణికులు మృతి - Amtrak train derailed video

అమెరికాలో ఘోర రైలు ప్రమాదం (Amtrak train derailment today) జరిగింది. మోంటానా ప్రాంతంలో రైలు పట్టాలు తప్పి.. ముగ్గురు చనిపోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

train accident
రైలు ప్రమాదం
author img

By

Published : Sep 26, 2021, 8:37 AM IST

Updated : Sep 26, 2021, 11:36 AM IST

పట్టాలు తప్పిన రైలు

అమెరికాలో మోంటానాలో ఓ రైలు పట్టాలు(Amtrak train derailment today) తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

train derails in Montana
పట్టాలు తప్పిన రైలు

సియాటెల్‌ నుంచి షికాగో మధ్య నడిచే అమ్‌ట్రాక్(అమెరికా జాతీయ రైల్వే)సంస్థకు చెందిన ఎంపైర్‌ బిల్డర్‌ ట్రైన్‌ 7/27 మోంటానలోని జోప్లిన్‌ వద్ద ప్రమాదానికి(Amtrak train derailed Chicago) గురైనట్లు అధికారులు తెలిపారు. షికాగో నుంచి సెయింట్‌ పౌల్‌కు వెళ్తుండగా.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ రైలుకు రెండు లోకోమోటీవ్‌లు, 10 బోగీలు ఉన్నాయి. ప్రమాద(Amtrak train derailed video) సమయంలో 147 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది అందులో ప్రయాణిస్తున్నారు.

ఆమ్‌ట్రాక్‌ అధికారులు, స్థానిక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ బోర్డు వెంటనే దర్యాప్తు చేపట్టింది.

ఇదీ చూడండి: Afghan Taliban: తాలిబన్ల పాలనలో మీడియాపై ఉక్కుపాదం..

Last Updated : Sep 26, 2021, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.