ETV Bharat / international

ఘోర రైలు ప్రమాదం.. 60 మందికి పైగా మృతి - congo news

Congo Train Accident: ఘోర రైలు ప్రమాదంలో 60 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. కాంగోలో రైలు పట్టాలు తప్పిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Congo Train Accident
రైలు ప్రమాదం
author img

By

Published : Mar 13, 2022, 1:47 AM IST

Updated : Mar 13, 2022, 6:36 AM IST

Congo Train Accident: కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 60 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు

లుయెన్ నుంచి టెంకే పట్టణం వైపు ప్రయాణిస్తున్న రైలు.. బయోఫ్వే గ్రామం సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడు రైలు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: స్పీడు పెంచిన రష్యా.. విమానాలతో బాంబుల వర్షం

Last Updated : Mar 13, 2022, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.