ETV Bharat / international

రూ.200 కోసం కెన్యా నుంచి భారత్​కు..! - రిచర్డ్​

భారత్-కెన్యాల మధ్య దూరం ఎంత? సుమారుగా 5103 కి.మీ. ఆఫ్రికా ఖండంలో ఉన్న ఆ చిన్న దేశం నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వచ్చారు ఆ దేశ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి రిచర్డ్. వచ్చి రూ.200 అప్పు తీర్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ విషయం ఏంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

రూ.200 కోసం కెన్యా నుంచి భారత్​కు..!
author img

By

Published : Jul 10, 2019, 8:17 AM IST

Updated : Jul 10, 2019, 10:21 AM IST

కెన్యా విదేశీ వ్యవహారాల మంత్రి రిచర్డ్ టోంగీకి భారత్​తో విడదీయరాని బంధం

రిచర్డ్ టోంగీ.. కెన్యా విదేశీ వ్యవహారాల మంత్రి. ఈయనకు భారత్​తో విడదీయరాని సంబంధం ఉంది. ఔరంగాబాద్​లోని మౌలానా కళాశాలలో 34 ఏళ్ల క్రితం రిచర్డ్​ చదువుకున్నారు. ఆ సమయంలో వఖేహడేనగర్​ ప్రాంతంలో ఉండేవారు. అప్పట్లో స్థానిక వ్యాపారి గవాలీ దుకాణం నుంచి నిత్యవసర వస్తువులు తీసుకునేవారు. ఆ క్రమంలో రూ.200 బాకీపడ్డారు. అనంతంరం రిచర్డ్ కెన్యా వెళ్లిపోయారు.

కాలచక్రం గిర్రున తిరిగి 34 ఏళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం రిచర్డ్ కెన్యా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి అయ్యారు. అయినప్పటికీ గవాలీ కుటుంబానికి రూ.200 ఇవ్వాలన్న సంగతిని మాత్రం మరచిపోలేదు. ఈ క్రమంలో మంగళవారం ఔరంగాబాద్​ వచ్చి గవాలీ వారసుడు కాశీనాథ్​ గవాలీకి రూ.200 ఇవ్వబోయారు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన కాశీనాథ్​ రూ.200 తీసుకునేందుకు నిరాకరించారు. రిచర్డ్​కు, ఆయన భార్యకు చక్కని విందు ఇచ్చారు. తాను చదువుకునే రోజుల్లో గవాలీ కుటుంబం ఎంతో సహకరించిందని రిచర్డ్​ చెప్పుకొచ్చారు.

"ఇది నాకు ఎంతో భావోద్వేగంతో కూడుకున్న విషయం. చాలా మంది దీనిని అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నా వద్ద డబ్బులు లేక కష్టాలు పడుతున్న సమయంలో, గవాలీ కుటుంబసభ్యులు నాకు కావలసిన వస్తువులను అరువుగా ఇచ్చేవారు. అయితే చాలా సార్లు ఆ డబ్బును తిరిగి చెల్లించలేకపోయేవాడిని. ఆ విషయం మా మనస్సులో మెదులుతుండేది.

ఇంత కాలమైన తరువాత ఆ డబ్బు చెల్లిస్తే... తీసుకోకపోగా వారు తిరిగి కృతజ్ఞతలు తెలిపారు. వారిని, వారి పిల్లలను దేవుడు చల్లగా చూడాలి. ఆ పెద్దాయన, వారి కుటుంబం నన్ను దీవించారు. ఎంతో గౌరవించారు. అందుకే వారితో స్నేహాన్ని నేను కాంక్షిస్తున్నాను. వారింట్లోనే నాకు మంచి భోజనం పెట్టారు. హోటల్​లో భోంచేస్తానంటే... కుదరదన్నారు.

ఎంతో ప్రేమతో భారతీయ వంటకాలను వడ్డించారు. ఇది నన్ను ఎంతో భావోద్వేగానికి గురిచేసింది. అప్రయత్నంగానే నా కళ్ల వెంట కన్నీళ్లు జాలువారాయి. వాటిని నేను అదుపుచేయలేకపోయాను. ఇంత కాలమైనా నాపై దయ, ప్రేమాభిమానాలు కురిపించారు."

- రిచర్డ్, కెన్యా విదేశీవ్యవహారాలశాఖ మంత్రి

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
WEDNESDAY 10 JULY
0700
LOS ANGELES_ Beyonce and Donald Glover premiere 'The Lion King' with cast members Seth Rogen, Chiwetel Ejiofor, Alfre Woodard and Billy Eichner.
LOS ANGELES_ Stars expected to don 'savannah chic' for 'The Lion King' premiere.
LOS ANGELES_ Awkwafina and director Lulu Wang share personal stories tied to 'The Farewell.'
1300
HONG KONG_ Cool and unique summer workouts in Hong Kong.
NEW YORK_ `Orange is the New Black' leaves legacy for Uzo Aduba, Laverne Cox, Samira Wiley, Danielle Brooks and Dascha Polanco.
CELEBRITY EXTRA
UK_ Have Michael Sheen, David Tennant or 'Downton Abbey''s Jim Carter ever been mistaken for another star?
NASHVILLE_ Kacey Musgraves talks about lack of radio play and inclusion.
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
ARCHIVE_ AP Exclusive: Nicki Minaj pulls out of Saudi Arabia concert.
ARCHIVE_ 'Friends' to be pulled from Netflix to beef up the WarnerBros streaming service called HBO Max.
ARCHIVE_ Jay Z partners with cannabis company as brand strategist.
ARCHIVE_ Lady Gaga heralds the coming of her makeup line on Amazon.
UK_Queen refuses help while planting tree during royal visit.
LONDON_David Attenborough says failure to deal with climate change would result in "huge problems" with immigration.
LONDON_David Attenborough briefs MPs about climate change.
LOS ANGELES_At 'Snowfall' premiere, star Damson Idris says series' late producer John Singleton 'left us with the confidence to go on.'
Last Updated : Jul 10, 2019, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.