ఫ్లాట్‌గా స్థిరపడిన నిఫ్టీ..
స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు పెరిగి 38,844 వద్దకు చేరింది. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11,472 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది.
బజాజ్ ఫినాన్స్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాలను గడించాయి.
ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, నెస్లే, టాటా స్టీల్, ఎల్&టీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి.