ETV Bharat / ghmc-2020

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: భాజపా అభ్యర్థి - జీహెచ్​ఎంసీ ఎన్నికల వార్తలు

ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సనత్​నగర్​ భాజపా అభ్యర్థి కంచర్ల అన్నపూర్ణ అన్నారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.

sanathnagar bjp candidate annapurna campaign in division
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: భాజపా అభ్యర్థి
author img

By

Published : Nov 25, 2020, 4:53 AM IST

పని చేసే వ్యక్తి తమకు కావాలని సనత్​నగర్ ప్రజలు కోరుకుంటున్నారని సనత్​నగర్ డివిజన్ భాజపా అభ్యర్థి కంచర్ల అన్నపూర్ణ చెప్పారు. ప్రజా సమస్యలే అజెండాగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

సనత్​నగర్​లో ఎక్కడ చూసినా సమస్యలే కనబడుతున్నాయని చెప్పారు. సమస్యలను పరిష్కరించడంలో అధికార పార్టీ నాయకులు శ్రద్ధ చూపడం లేదన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి నాయకత్వంలో భాజపా బలోపేతమవుతుందని చెప్పారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: భాజపా అభ్యర్థి

ఇదీ చదవండి: విత్తనాలు పొదిగిన పెళ్లి పత్రిక.. కేసీఆర్​కి ఆహ్వానం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.