ETV Bharat / entertainment

Extra jabardast: రష్మీ డ్యాన్స్.. స్టెప్ మరిచిపోయిన ఆది - సుధీర్ రష్మీ డ్యాన్స్

సుడిగాలి సుధీర్​ టీమ్​లో హైపర్ ఆది ఎంట్రీ సహా వేరుగా ఆది చేసిన స్పెషల్ స్కిట్​.. టీవీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. దీని ప్రోమో ప్రస్తుతం మెప్పిస్తుంది.

extra jabardast latest promo
ఎక్స్​ట్రా జబర్దస్త్ ప్రోమో
author img

By

Published : Jun 12, 2021, 9:14 AM IST

Updated : Dec 23, 2022, 4:47 PM IST

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎక్స్​ట్రా జబర్దస్త్ లేటేస్ట్ ప్రోమో అలరిస్తుంది. హైపర్​ ఆది స్పెషస్ స్కిట్​తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. స్కిట్​లో గెటప్​ శీనుతో పాటు మిమిక్రీ చేయలేక సుడిగాలి సుధీర్​ టీమ్ ఇబ్బంది పడుతూ, తెగ నవ్వించింది. దీని పూర్తి ఎపిసోడ్ వచ్చే శుక్రవారం(జూన్ 18) ఈటీవీలో రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి.

ఇవీ చదవండి:

Last Updated : Dec 23, 2022, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.