ETV Bharat / entertainment

Vennela Kishore Latest Movie : వెన్నెల కిశోర్ నయా అవతార్.. హీరోగా స్పై యాక్షన్ మూవీ అనౌన్స్​.. వీడియో రిలీజ్​ - కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా

Vennela Kishore Latest Movie : కమెడియన్ వెన్నెల కిశోర్​.. హీరోగా మారి కొత్త సినిమాను ప్రకటించారు. యానిమేషన్​ వీడియోను రిలీజ్​ చేశారు. స్పై యాక్షన్ మూవీ చేస్తున్నట్లు తెలిపారు. ఆ వివరాలు..

Vennela Kishore Latest Movie  Chari 111 Movie
వెన్నెల కిశోర్ నయా అవతార్.. హీరోగా స్పై యాక్షన్ మూవీ అనౌన్స్​.. ఇంట్రెస్టింగ్​గా వీడియో
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 12:25 PM IST

Updated : Aug 23, 2023, 1:00 PM IST

Vennela Kishore Latest Movie : వెన్నెల కిశోర్‌.. తెలుగు మూవీ లవర్స్​కు​ పరిచయం అక్కర్లేని పేరు. కామెడీ పంచ్‌లకు తన ఫన్నీ హావాభావాలను జోడీస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంటారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, వేణు మాధవ్, అలీ, సునీల్ తర్వాత.. ఇప్పటి ​ టాప్​ కెమెడియన్స్​లో ఒకరాయన. ప్రస్తుతం కెరీర్​లో వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్న ఆయన.. ఈ సారి కొత్త అవతార్ ఎత్తబోతున్నారు.

Vennela Kishore Chari 111 Movie : హీరోగా మారబోతున్నారు! స్పై యాక్షన్ కామెడీ చిత్రం చేస్తున్నారు. అక్కినేని హీరో సుమంత్​తో కలిసి మళ్లీ మొదలైంది చిత్రం చేసిన దర్శకుడు టీజీ కీర్తి కుమార్​.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి చారీ 111 అనే టైటిల్​ను ఫిక్స్​ చేశారు. బార్కట్​ స్డూడియోస్​ బ్యానర్​పై అడితి సోని నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు మురళి శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్​ రవీంద్రన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ​ సీక్రెట్ స్పైగా కిశర్​ నటిస్తుండగా.. మురళి శర్మ స్పై ఏజెన్సీ హెడ్​గా కనిపించనున్నారు. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్​ నటించనుంది.

తాజాగా మేకర్స్​ సినిమాను అనౌన్స్ చేస్తూ ఓ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు. వీడియోలో "ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ సిటీకి ఓ ప్రమాదం వచ్చి పడింది. దాన్ని ఎదురించడానికి ఒక ఎక్స్​ ఆర్మీ మెన్​ రా. ఈ కథలోనే ఒక విలన్​. ఒక హీరోయిన్​. అలాగే ఒక సమస్య. వీళంలతా ఎదురుచూసేది ఒకే ఒక్కడి కోసం. ఒక హీరో. కానీ వాళ్లకు దొరికిందేమో లక్క్ ఉండి టాలెంట్​ స్టైల్ ఉన్న స్టఫ్ లేని ఓ ట్యూబ్​లైట్​ గాడు. అంటూ బ్యాక్​గ్రౌండ్​లో కెమెడియన్ సత్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. తెలుగు సినిమా ఓ సినిమాను యానిమేషన్​ తరహాలో అనౌన్స్​ చేయడం ఇదే మొదటిసారి ఈ చిత్రానికి సైమన్ కె కింగ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాశీశ్​ గ్రోవర్​ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ యాక్షన్​ కామెడీ మూవీ.. రోలర్​ కోస్టర్ రైడ్ తరహాలో ఉంటుందని, అలానే చాలా అద్భుతంగా, యాక్షన్​ కామెడీగా ఉంటుందని దర్శకుడు టీజీ కీర్తి కుమార్ అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హాస్యనటుల్లో ఈ కమెడియన్స్​ వేరయా..

Nikki Tamboli Photos : నడుముని విల్లులా వంచి హీట్​ పెంచుతూ.. ధర్మామీటర్​ పగిలిపోవాల్సిందే!

Last Updated : Aug 23, 2023, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.