ETV Bharat / entertainment

Upcoming Telugu Love Movies : టాలీవుడ్​ అప్​కమింగ్​ లవ్​స్టోరీస్.. ఊహించని కాంబోల్లో! - చందూ మొండేటి నాగచైతన్య లవ్ స్టోరీ

Upcoming Telugu Love Movies : టాలీవుడ్​ మరిన్ని కొత్త లవ్ స్టోరీస్​ సినిమాలు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఊహించని కాంబోల్లో ఈ సినిమాలు రానున్నాయి. ఆ వివరాలు..

Upcoming Telugu Love Movies 2023
Upcoming Telugu Love Movies 2023
author img

By

Published : Aug 17, 2023, 2:44 PM IST

Upcoming Telugu Love Movies : ఇప్పట్లో రిలీజవుతున్న అన్నీ సినిమాలు దాదాపు పాన్​ ఇండియా లెవెల్​లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. కంటెంట్​ బాగుంటే ఏ లాంగ్వేజ్​ సినిమాను అయినా ప్రేక్షకులు బాక్సాఫీస్​ ముందు టాప్ పొజిషన్​లో నిలబెడుతున్నారు. దీంతో దర్శక నిర్మాతల కూడా కొత్త కథలు.. కొత్త కొత్త ప్రయత్నాలతో ఆడియెన్స్​ను అలరిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటగా.. మరికొన్ని సినిమాలు ఇంకొన్ని బ్లాక్​ బస్టర్లను క్రియేట్​ చేసేందుకు ముందుకొస్తున్నాయి.

Upcoming Telugu Romantic Movies : అయితే థియేటర్లలో ఎంత గొప్ప కథలు వచ్చినా కూడా తెలుగు సినిమాల్లో మాత్రం లవ్​ స్టోరీస్​కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కమర్షియల్ సినిమాలను పక్కనబెడితే.. మనసుకు హత్తుకునే ప్రేమ కథలకు టాలీవుడ్​ పెట్టింది పేరు. స్టార్స్​తో సంబంధం లేకుండా.. ఏదైనా మంచి ప్రేమ కథని తెరకెక్కిస్తే ఆడియెన్స్​ ఆ సినిమాను కచ్చితంగా హిట్ చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఎన్నో యాక్షన్​, థ్రిల్లర్​ సినిమాలు తెరపైన కనిపిస్తున్న వేళ మళ్లీ తెలుగు సినిమాల్లో కొత్త ప్రేమలు చిగురించనున్నాయి. ఈ క్రమంలో పలు లవ్​ జానర్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం కానున్నాయి. అవేంటంటే..

Prabhas Hanu Raghavapudi : పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్ లీడ్​ రోల్​లో హను రాఘవపుడి ఓ సినిమా చేస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో లవ్ స్టోరీగా ఇది రానుందట. ఈ సినిమాలో కూడా 'సీతారామం'లా ఆర్మీ బ్యాక్ డ్రాప్​ను టచ్​ చేయనున్నారట.

Chandoo Mondeti Naga Chaitanya : నాగ చైతన్య చందు మొండేటి కాంబినేషన్​లో వస్తున్న లేటెస్ట్​ మూవీ కూడా ఓ అద్భుతమైన లవ్​ స్టోరీతో తెరకెక్కనుందని సమాచారం. శ్రీకాకులం నేపథ్యంలో సాగే ఈ సినిమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Siddu Jonnalagadda DJ Tillu Square : మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న 'టిల్లు స్క్వేర్'లోను కూడా లవ్ అనే ఎలిమెంట్​ను మెయిన్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

VijayDevarkonda Kushi Movie : ఇక విజయ్ దేవరకొండ- సమంత జోడీగా తెరపై కనిపించనున్న 'ఖుషి' సినిమా కూడా లవ్ స్టోరీనే. అయితే ఇందులో దర్శకుడు శివ నిర్వాణ పెళ్లి తర్వాత ఉండే ప్రేమను కూడా చూపించారు. సెప్టెంబర్ 1న రిలీజ్​ కానుంది. ఇలా ప్రేమ కథలనే ప్రధానాంశాలుగా తీసుకుని తెరకెక్కించిన ఎన్నో సినిమాలు ఆడియెన్స్​ను అలరించగా.. ఇప్పుడు రానున్న సినిమాలు ప్రేక్షకులను ఏ మేర అలరిస్తాయో చూడాలి..

టాలీవుడ్​లో కోలీవుడ్ ధమాకా.. షాకింగ్​ బిజినెస్​.. ఈ సినిమాలు వసూళ్ల మోత మోగిస్తున్నాయిగా!

Lokesh Kanagaraj Leo movie : లోకేశ్ సార్​.. 'విక్రమ్'​ హ్యాంగోవర్​లోనే ఉన్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.