ETV Bharat / entertainment

Custody Movie Review : నాగ చైతన్య 'కస్టడీ' మూవీ ట్విట్టర్ రివ్యూ - నాగచైతన్య కస్టడీ మూవీ రివ్యూ

నాగచైతన్య-కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్​ థ్రిల్లర్​ మూవీ 'కస్టడీ'. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్​గా రిలీజైంది. ప్రీమియర్​ షోస్​ చూసిన అభిమానులు.. సినిమా గురించి తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

naga chaitanya custody movie
naga chaitanya custody movie
author img

By

Published : May 12, 2023, 7:35 AM IST

Updated : May 12, 2023, 3:23 PM IST

Naga Chaitanya Custody Twitter Review : టాలీవుడ్​ స్టార్​ హీరో అక్కినేని నాగ చైతన్య- యంగ్​ బ్యూటీ కృతి శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కస్టడీ'. ప్రియమణి, అరవింద స్వామి లాంటి స్టార్స్​ కీలక పాత్రలు చేసిన ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం.. తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్​గా రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో ప్రీమియర్​ షోలు చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా సినిమా గురించి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఈ సినిమాకు ప్రస్తుతం మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంత మంది ఈ సినిమాను పర్లేదు అని అంటుంటే.. మరికొందరు ఈ సినిమా యావరేజ్​ అన్న అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నాగ చైతన్య, అరవింద స్వామి నటన బాగుందని.. కృతి శెట్టి సైతం తన నటనతో మంచి మార్కులు కొట్టేసిందని అంటున్నారు. కానీ కథ, కథనాల్లో అంతగా ఆసక్తి రేకెత్తించే అంశం లేదని అంటున్నారు.

స్లోగా స్టార్ట్​ అయ్యే ఈ సినిమాలోని కొన్ని సీన్స్​ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సాగుతుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ వరకు దర్శకుడు సినిమాను రొటీన్ సన్నివేశాలతో లాగించేశారని ఆడియన్స్ అంటున్నారు​. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ పర్వాలేదని అన్నారు. మరోవైపు ఈ సినిమాలో సాంగ్స్​ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయని అంటున్నారు. పాటల పరంగా.. ఈ సినిమా పూర్తిగా నిరాశపరుస్తుందని అన్నారు.

ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగుందని ఆడియన్స్​ అంటున్నారు. ఇక బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ ఆకట్టుకోగా.. సినిమాలోని థ్రిల్లర్స్​కు స్క్రీన్ ప్లే ప్రధాన బలాన్ని చేకుర్చిందని టాక్​. ఒక వేళ చక్కటి స్క్రీన్​ ప్లే లేకుంటే ఈ సినిమా తేలిపోయుంటుందని చెబుతున్నారు. అయితే కొందరేమో కస్టడీ ఆద్యంతం అలరించిందని అంటున్నారు. సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్, నాగ చైతన్య పెర్ఫార్మన్స్ ఇలా అన్నీ బాగున్నాయని అభిప్రాయపడుతున్నారు. సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ మెప్పిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

  • #Custody review -
    Positives:
    1)@chay_akkineni performance 🔥
    2) aravind Swami 👍👍
    3) forest scene ponakale🥵🥵
    4) BGM 🥵🥵
    5)pre interval 🔥🔥

    Negatives:
    1)some predictable scenes
    2)slow in first 20min
    3)songs in 1st half

    Overall rating -3/5🎥🎥❤️

    Hit kottesaru finnally pic.twitter.com/YQC6vBJhEa

    — movie_2updates (@Movie_updates2) May 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నాగ చైతన్య ఈ సినిమాలో పవర్​ఫుల్ పోలీస్​గా కనిపించారు.​ గత సినిమా డిజాస్టర్ తర్వాత ఈ మూవీ తీస్తున్నందున చై ఫ్యాన్స్​లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో కృతి శెట్టి ,అరవింద స్వామి, ప్రియమణి కీలక పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. టీజర్​, ట్రైలర్​తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్ తిరేకెత్తించేలా ఉంది. కాగా ఇటీవలే ఈ సినిమాలోని ఇంటర్వెల్​ బ్యాంగ్​కు ముందు వచ్చే అండర్ వాటర్​ సీన్స్​ను ఎలా చిత్రీకరించారన్న దృశ్యాలను మూవీటీమ్​ విడుదల చేసింది. స్కూబా డైవింగ్​లో అనుభవమున్న నాగచైతన్య ఆ సన్నివేశాలను అవలీలగా చేసుకుంటూ వెళ్లగా.. కథానాయిక కృతిశెట్టి మాత్రం కొంత ఇబ్బందిపడిందని చిత్ర బృందం తెలిపింది.

  • First half review-#Custody

    Positives:
    1) Naga Chaitanya performance 🔥🔥
    2)Priyamani as dakshyani did well
    3) BGM 🥵🥵
    4) pre interval 🔥🔥
    5)Aravind swamy entry🔥🔥
    6)kriti Shetty did well 👍

    Negative:
    1)story starts lately
    2) movie started slowly

    First half rating - 3/5🎥🎥 pic.twitter.com/9UC2b22W13

  • 📽️ #Custody Movie First Half Review:

    Narration is Bit Slow
    Songs were not much effective@chay_akkineni is Too Good in the Role👍
    Movie Picks up with Pre Interval 👍

    Decent Interval ✅ Lot depends on 2nd Half
    Stay Tune @Thyveiw #CustodyReview

    — Thyview (@Thyveiw) May 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : May 12, 2023, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.