ETV Bharat / entertainment

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ కన్నుమూత - Tollywood producer Ramakrishna Reddy

Tollywood producer: టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.రామకృష్ణా రెడ్డి కన్నుమూశారు. చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. అభిమానవంతులు, వైకుంఠపాలి, అల్లుడుగారు జిందాబాద్​ వంటి చిత్రాలకు ఆయన నిర్మాతగా ఉన్నారు.

Tollywood producer M.Ramakrishna Reddy
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ కన్నుమూత
author img

By

Published : May 26, 2022, 8:30 AM IST

Tollywood producer death: టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. సీనియర్​ ప్రొడ్యూసర్​ ఎం.రామకృష్ణారెడ్డి(76) మరణించారు. చెన్నైలోని నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అభిమానవంతులు, వైంకుఠపాలి, అల్లుడుగారు జిందాబాద్​, మూడిళ్ల ముచ్చట, మాయగాడు, సీతాపతి సంసారం, అగ్ని కెరాటాలు వంటి హిట్ చిత్రాలకు రామకృష్ణారెడ్డి నిర్మాతగా ఉన్నారు. శ్రీ రామకృష్ణా ఫిల్మ్స్​ బ్యానర్​పై వీటిని నిర్మించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.