ETV Bharat / entertainment

August tollywood movie releases 2023 : ఈ వారం బాక్సాఫీస్ నో బజ్​.. రీరిలీజ్​లదే హవా - Re Releases Better Than New Movies

Tollywood movies releasing in august 2023 : ఈ వారం బాక్సాఫీస్ వద్ద బోలేడు సినిమాలు రిలీజ్​కు రెడీ అయ్యాయి. కానీ ఏ చిత్రంపై కూడా అంతగా బజ్ క్రియేట్ కాలేదు. అయితే ఇదే సమయంలో రీరిలీజ్ సినిమాల డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. జోరుగా ఆన్​లైన్​ టికెట్లు అమ్ముడుపోతున్నాయని తెలిసింది.

Re Releases Better Than New Movies
Re Releases Better Than New Movies
author img

By

Published : Aug 3, 2023, 7:20 PM IST

Tollywood movies releasing in august 2023 : మళ్లీ వీకెండ్​ వచ్చింది... బాక్సాఫీస్​ వద్ద బోలేడు సినిమాలను తీసుకొచ్చింది. ఇప్పటికే గత వారం విడుదలైన 'బ్రో' డివైడ్​ టాక్​ వల్ల కాస్త హవా తగ్గినట్టైంది. మూడు వారాల క్రితం రిలీజైన 'బేబీ' దాదాపు రూ.80కోట్ల వరకు పిండేసి ఇప్పుడిప్పుడే సైలెంట్ అవుతోంది. దీంతో ఇప్పుడు చాలా చిన్న సినిమాలు ఆగస్టు​ 4న శుక్రవారం రోజు విడుదలకు సిద్ధమయ్యాయి.

Dhoni Lgm movie : కృష్ణగాడు అంటే ఒక రేంజ్, రాజుగారి కోడిపలావు, మిస్టేక్, దిల్ సే, ప్రియమైన ప్రియ, రెంట్.. పలు చిత్రాలు బాక్సాఫీస్​ ముందు సందడి చేయనున్నాయి. వీటితో పాటే పలు డబ్బింగ్​ చిత్రాలు కూడా రిలీజ్​కు రెడీ అయ్యాయి. హాలీవుడ్ మూవీ 'మెగ్ 2 : ది ట్రెంచ్', కన్నడ స్టార్​ హీరో కిచ్చా సుదీప్ 'హెబ్బులి', తమిళ నటుడు అర్జున్ దాస్ 'బ్లడ్ అండ్ చాకోలెట్', టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​​ ధోనీ బ్యానర్​లో రూపొందిన ఫస్ట్ మూవీ 'లెట్స్ గెట్ మ్యారీడ్​', బిచ్చగాడు ఫేమ్​ విజయ్ ఆంటోనీ 'విక్రమ్ రాథోడ్'.. ఇంకా పలు చిత్రాలు బాక్సాఫీస్​ ముందు ప్రేక్షకుల్ని పలకరించేందుకు రానున్నాయి.

అయితే ఈ సినిమాలన్నింటికీ.. అడ్వాన్స్ బుకింగ్స్ అంతగా ఏమీ జరగలేదని తెలిసింది. రిలీజ్​ రోజు వచ్చి మౌత్ టాక్ పాజిటివ్​ టాక్​ వచ్చి ఆ తర్వాత ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే.. వసూళ్లను అందుకోవచ్చు. లేదంటే ఈ వారం సినిమాలు నిరాశపరిచినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.. .

Mahesh babu businessman rerelease : రీరిలీజ్ జోరు.. మరో విషయమేమింటే బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాలతో పాటు రీరిలీజ్​ సినిమాల హవా కూడా కనిపిస్తోంది. అయితే కొత్త సినిమాల కన్నా రీరిలీజ్​ చిత్రాల డిమాండే కాస్త ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. 'బిజినెస్ మెన్', 'సూర్య సన్ అఫ్ కృష్ణన్' వంటి చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. వీటికి ఆన్ లైన్​లో జోరుగా బుకింగ్స్ జరుగుతన్నాయని సమాచారం అందింది. అభిమానులు ఈ రీరిలీజ్ సినిమాల కోసం తెగ హడావుడి చేస్తున్నారట.

మరీ ముఖ్యంగా మహేశ్​ బాబు ఫ్యాన్స్ అయితే బిజినెస్​ మెన్ కోసం బాగా హడావుడి చేస్తున్నారట. ఆగస్ట్​ 9న ఈ చిత్రం విడుదల కానుంది. దీని కోసం ఇప్పటికే భారీగా టికెట్లు అమ్ముడుపోయాని తెలిసింది. మెయిన్ సెంటర్స్​లో బిజినెస్​ మెన్​, సూర్య సన్ అఫ్ కృష్ణన్.. చిత్రాలకు ఆశించిన స్థాయిలో కన్నా ఎక్కువగానే అమ్ముడుపోయాయని అంటున్నారు.

ఇదీ చూడండి :

Rajamouli Mahesh babu movie : ఆ రోజు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న రాజమౌళి!

OTT New Release Movies : ఓటీటీల్లోకి ఈ వారం ఏకంగా 18 మూవీస్.. మీరు రెడీనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.