Super Star Krishna Statue: అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహం రూపుదిదుద్దుకుంది. సూపర్‌స్టార్ జ్ఞాపకార్థంగా హైదరాబాద్ కన్వెన్షన్ వద్ద ఏర్పాటు చేసేందుకు.. కృష్ణ కుటుంబ సభ్యులు ఆర్డర్ ఇచ్చారు. దీంతో వడయార్ ఫైన్ ఆర్ట్స్ సంస్థ శిల్పి రాజ్‌కుమార్ వడయార్ దీన్ని నాలుగు రోజుల్లో తయారు చేశారు. కృష్ణ యుక్త వయస్సులో ఎలా ఉన్నారో అలాగే ఈ విగ్రహాన్ని శిల్పి తయారు చేశారు.
ఇవీ చదవండి: