ETV Bharat / entertainment

ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు: బాలయ్య - ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు 365 రోజులు

NTR 100 year birth Anniversary: మే 28న ప్రారంభమయ్యే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు 365 రోజులు జరుగుతాయని హీరో బాలకృష్ణ ప్రకటన చేశారు. తమ కుటుంబం నుంచి నెలకొక్కరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.

Senior NTR 100 year birthday celebrations:
న్టీఆర్ శత జయంతి ఉత్సవా
author img

By

Published : May 21, 2022, 10:40 AM IST

NTR 100 year birth Anniversary: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలపై నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. మే 28న ప్రారంభమయ్యే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు 365 రోజులు జరుగుతాయని స్పష్టం చేశారు. " 'శక పురుషుని శత జయంతి' పేరుతో వేడుకలు నిర్వహిస్తాం. మా కుటుంబం నుంచి నెలకొక్కరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో వారానికి 5 సినిమాలు, రెండు సదస్సులు ఉంటాయి. నెలకు రెండు ఎన్టీఆర్ పురస్కారాలు ప్రదానోత్సవం చేస్తాం. తెనాలిలోని పెమ్మసాని థియేటర్​లో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి" అని బాలకృష్ణ అన్నారు.

కాగా, ప్రస్తుతం బాలయ్య.. గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో ఓ పవర్​ఫుల్​ యాక్షన్​ సినిమా చేస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్​. దీని తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేయనున్నారు.

NTR 100 year birth Anniversary
ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

ఇదీ చూడండి: కేన్స్​లో దేవకన్య.. మతిపోగొట్టేస్తున్న బ్రెజిల్ మోడల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.