ETV Bharat / entertainment

వైలన్స్​ మోడ్​లో రక్షిత్​ - 'సప్త సాగరాలు దాటి సైడ్‌-బి' ట్రైల‌ర్ చూశారా ? - సప్త సాగరాలు దాటి సైడ్​ బి హీరో

Sapta Sagaralu Dhaati Side B : కన్నడ స్టార్​ హీరో రక్షిత్​ శెట్టి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సప్త సాగరాలు దాటి సైడ్‌-ఎ'. థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్​ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్​గా 'సైడ్​-బి' తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్​ ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు. దాన్ని మీరూ ఓ లుక్కేయండి..

Sapta Sagaralu Dhaati Side B
Sapta Sagaralu Dhaati Side B
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 7:50 PM IST

Sapta Sagaralu Dhaati Side B Trailer : కన్నడ స్టార్​ హీరో రక్షిత్‌ శెట్టి లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్​ మూవీ 'సప్త సాగరాలు దాటి సైడ్‌-ఎ'. సైలెంట్​గా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ అందుకుని సక్సెస్​ఫుల్​గా దూసుకెళ్లింది. ఓటీటీలోనూ మంచి వ్యూవర్​హిష్​ సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్​గా 'సప్తసాగరాలు దాటి సైడ్‌ బి' విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్​ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ను విడుదల చేసింది.

మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి తిరిగి వచ్చాక కూడా ప్రియ (రుక్మిణి వసంత్)ను మర్చిపోలేకపోతారు. కానీ కొద్ది కాలం తర్వాత మనుకు మరో అమ్మాయి (చైత్ర జే ఆచార్)కి పరిచయమవుతుంది. ఇక ఆమెకు దగ్గర అవుతున్న సమయంలో అనుకోకుండా ప్రియ కనిపిస్తుంది. ఆ తర్వాత మను తిరిగి ప్రియతో మాట్లాడటం, తనను అన్యాయంగా జైలులో వదిలేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం లాంటి అంశాలను ఈ తాజా ట్రైలర్‌లో చూపించారు. అయితే ఇందులో వయొలెన్స్ కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది.

ఇక ఈ ట్రైలర్​లోని కొన్ని డైలాగ్స్​ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 'జైలు నుంచి వచ్చిన కొత్తలో లైఫ్ కొన్నాళ్లు కష్టంగానే ఉంటుంది. ఏం బాధ పడకు. కొంచెం పెద్ద జైలుకి వచ్చాననుకో.' అనే డైలాగ్​ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. అయితే సైడ్​ ఏ మొత్తం లవ్ స్టోరీ నేపథ్యంలో నడవగా... రెండో పార్ట్​ మాత్రం రివెంజ్​ ఎలిమెంట్స్​తో కనిపించింది.

Sapta Sagaralu Dhaati Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. 'సైడ్ ఎ' సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్​గా నటించగా.. 'సైడ్​ బి' లో రుక్మిణి వసంత్​తో పాటు చైత్ర జే ఆచార్ సెకెండ్ లీడ్​ పాత్రలో కనిపించింది. పరమ్‌వాహ్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాకు రక్షిత్ శెట్టి స్వయంగా నిర్మించారు. ఇక ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే తొలి సినిమాలోని పాటలకు ఫ్యాన్స్​ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో సైడ్​ బి పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Sapta Sagaralu Dhaati Teaser : మనసును తాకేలా ఆమె మాటలు.. ఆ రోజే థియేటర్లలోకి సీక్వెల్​

Kannada Movie Dubbed : 'సప్త సాగరాలు దాటి' తెలుగులోకి.. కన్నడలో సూపర్​ హిట్​.. మరి ఇక్కడో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.