ETV Bharat / entertainment

ఆస్పత్రి బెడ్​పై సమంత.. చేతికి పట్టీ.. అసలేమైంది? - సమంత యశోద రిలీజ్ డేట్

హీరోయిన్ సమంత ఓ ఆస్పత్రి బెడ్​పై కనిపించింది. ఆమె చేతికి పట్టీ వేసి ఉంది. ఇంతకీ సామ్​కు ఏమైంది?

Samantha Yashoda glimpse release
సమంత యశోద గ్లింప్స్​ రిలీజ్
author img

By

Published : May 5, 2022, 11:45 AM IST

Updated : May 5, 2022, 1:17 PM IST

Samantha Yashoda Glimpse: హీరోయిన్​ సమంత ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం 'యశోద'. ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది. దర్శకద్వయం హరి- హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్​ విడుదలైంది. ఇందులో సామ్.. ఏదో ప్రమాదంలో ఉన్నట్లు చూపించారు. ఆమె ఓ బెడ్​పై నుంచి లేచి నడుస్తూ బయట ప్రపంచాన్ని వింతంగా చూస్తూ కనిపించింది. మరి సమంతకు ఎదురైన ప్రమాదం? దాన్ని ఆమె ఎలా ఎదుర్కొంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే. కాగా, ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌, మురళీశర్మ, సంపత్‌రాజ్‌, శత్రు, మధురిమ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇటీవలే 'కాతువాకుల రెండు కాదల్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటించిన 'శాకుంతలం' త్వరలోనే విడుదల కానుంది. ఇక 'యశోద్'​ పాటు మరో కొన్ని చిత్రాల్లోనూ సామ్​ నటిస్తోంది.

ఇదీ చూడండి:

గోవాలో శ్రియ.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోందిగా!

ఈమె సొగసుకు కంప్యూటర్ సర్వర్లు సైతం క్రాష్.. దిగొచ్చిన గూగుల్​!

Last Updated : May 5, 2022, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.