ETV Bharat / entertainment

Samantha Vijay: విజయ్​తో మరోసారి సమంత! ఆ కారణంతోనే..!! - lokesh kanagaraj vijay movie

Samantha Vijay: తమిళ సూపర్​స్టార్​ 'విజయ్​'తో కలిసి అగ్ర కథానాయిక సమంత మరోసారి నటించే అవకాశం ఉంది. క్రేజీ డైరెక్టర్​ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. కాగా, ఇప్పటికే పలు చిత్రాల్లో అలరించి హిట్ పెయిర్​గా నిలిచారు సామ్-విజయ్.

Samantha Vijay
thalapathy 67
author img

By

Published : Jun 4, 2022, 8:23 AM IST

Samantha Vijay: 'విక్రమ్'​తో మాస్​ విందు ఇచ్చిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఈ దర్శకుడి తర్వాతి చిత్రం తమిళ స్టార్​ హీరో 'విజయ్'తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా సమంత నటించనున్నట్లు సమాచారం. లోకేశ్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో కథా నాయికకు ఎక్కువ ప్రాధాన్యం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Samantha Vijay
లోకేశ్​తో విజయ్​- సమంత

విజయ్-సమంత జోడీ ఇప్పటికే ప్రేక్షకులను అలరించింది. 'దళపతి 67'గా వ్యవహరిస్తున్న ఈ చిత్ర షూటింగ్​ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న 'దళపతి 66' రెండో షెడ్యూల్​ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది. సమంత.. ప్రస్తుతం విజయ్​ దేవరకొండతో ఖుషి చిత్రీకరణలో ఉంది. మజిలి, నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Samantha Vijay
సమంత

ఇదీ చూడండి: హాట్​లుక్స్​తో కుర్రకారు మతిపోగొడుతున్న అమీ.. బికినీలో హొయలు పోతూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.