ETV Bharat / entertainment

'ఆమెతో చైతూ డేటింగ్!'.. 'ఎదగండి అబ్బాయిలూ..' అంటూ సమంత ట్వీట్ - nagachaitanya sobhita dhulipal love

Samantha counter on netizens: హీరోయిన్​ సమంత.. తనను ట్రోల్​ చేసేవారికి గట్టి సమాధానమిచ్చింది. తనను విమర్శించడం మానేసి పని, కుటుంబం మీద దృష్టి పెట్టాలని సమాధానమిచ్చింది.

samantha nagachaitanya
సమంత నాగచైతన్య
author img

By

Published : Jun 21, 2022, 11:40 AM IST

Samantha counter on netizens: సమంతతో విడిపోయాక యువ హీరో నాగచైతన్య.. గత కొద్ది రోజులుగా ఓ హీరోయిన్​తో డేటింగ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సోషల్​మీడియాలో ఇదే విషయం తెగ ట్రెండ్​ అవుతోంది. అయితే ఇదంతా సామ్​కు చెందిన పీఆర్​ టీమ్​ చేస్తుందని చై అభిమానులు నెట్టింట్లో ఆమెను ట్రోల్​ చేయడం ప్రారంభించారు. మొత్తంగా ఈ ఇద్దరి ఫ్యాన్స్​ మధ్య సోషల్​మీడియాలో పెద్ద రచ్చే జరిగి ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది.

అయితే తాజాగా సమంత ఈ విషయమై స్పందించింది. తనను ట్రోల్​ చేసేవారికి గట్టి కౌంటర్​ ఇచ్చింది. "అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే అనుకుంటారు. అబ్బాయిపై పుకార్లు వస్తే అమ్మాయే చేయించిదనుకుంటారు ఇకనైనా ఎదగండి అబ్బాయిలూ.. ఎదగండి. ఈ విషయంలో సంబంధం ఉన్నవాళ్లు అని మర్చిపోయి ముందుకు సాగిపోయారు.. మీరు వెళ్లండి.. మీ పని, కుటుంబం మీద దృష్టి పెట్టండి" అంటూ ఘాటు బదులిచ్చింది. కాగా, సామ్ త్వరలోనే​.. శాకుంతలం, యశోద చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్​దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తోంది. మరోవైపు నాగ చైతన్య నటించిన 'లాల్​ సింగ్​ చద్ధా', 'థ్యాంక్యూ' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మరి ప్రాజెక్ట్స్​లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

  • Rumours on girl - Must be true !!
    Rumours on boy - Planted by girl !!
    Grow up guys ..
    Parties involved have clearly moved on .. you should move on too !! Concentrate on your work … on your families .. move on!! https://t.co/6dbj3S5TJ6

    — Samantha (@Samanthaprabhu2) June 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'భలే భలే' దర్శకుడితో నాని కొత్త సినిమా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.