ETV Bharat / entertainment

చైతూ 'కస్టడీ' రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. థియేటర్లలో సందడి అప్పటి నుంచే..

నాగచైతన్య, వెంకట్​ ప్రభు కాంబోలో తెరకెక్కిన కస్టడీ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్​ను రిలీజ్​ చేసింది మూవీ టీమ్​. అదేంటంటే?

Naga Chaitanya Custody release date
Naga Chaitanya
author img

By

Published : Dec 28, 2022, 9:44 PM IST

స్టార్​హీరో నాగ చైతన్య, డైరక్టర్​ వెంకట్​ ప్రభు కాంబోలో తెరకెక్కుతున్న 'కస్టడీ' చిత్రం 2023లో థియేటర్లలో సండది చేయనున్నట్లు చిత్ర బృందం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలే షూటింగ్​ కంప్లీట్​ చేసుకున్న ఈ సినిమా మే 12న రిలీజ్​కు సిద్ధమయినట్లు మూవీ యూనిట్​ తెలిపింది. ఇప్పటికే చైతూ ఫస్ట్ లుక్ పోస్టర్​ నవంబర్​లో రిలీజయ్యింది. అందులో చైతన్య ఓ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. కృతి శెట్టి, అరవింద స్వామి, శరత్ కుమార్​లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన తనయుడు యువన్ శంకర్ స్వరాలు సమకూర్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.