ETV Bharat / entertainment

టాలీవుడ్​లో విషాదం.. మ్యూజిక్​ డైరెక్టర్, చంద్రబోస్​ మామయ్య​ కన్నుమూత - సంగీత దర్శకుడు చాంద్​ బాషా

ప్రముఖ సంగీత దర్శకుడు చాంద్​ బాషా శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు కన్నడలో పలు చిత్రాలకు సంగీతం అందించిన ఆయన గేయ రచయిత చంద్రబోస్​ సతీమణి సుచిత్ర తండ్రి.

music director and lyricist chandrabose father in law
music director and lyricist chandrabose father in law chand basha died
author img

By

Published : Jan 7, 2023, 11:14 AM IST

ప్రముఖ సంగీత దర్శకుడు చాంద్​ బాషా కన్నుమూశారు. తెలుగు, కన్నడలో పలు హిట్​ సినిమాలకు సంగీతాన్ని అందించిన ఆయన హైదరాబాద్​లోని తన నివాసంలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తెలుగులో ఖడ్గ తిక్కన్న ,బంగారు సంకెళ్లు,స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడుతో పాటు కన్నడలో అమర భారతి , చేడిన కిడి కన్నడ వంటి అనేక చిత్రాలకు బాణీలను అందించారు. ఆయన ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ తండ్రి, గేయ రచయిత చంద్రబోస్‌కు మామయ్య. శనివారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.