తెలుగు బాక్సాఫీస్ వద్ద ప్రతివారం పలు ఆసక్తికర చిత్రాలు సందడి చేస్తున్నాయి. వేసవిలో పెద్ద సినిమాలు సందడి చేయగా, చిరుజల్లుల వాతావరణంలో చిన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రారమ్మంటున్నాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సినిమాలేంటో తెలుసా?
- చిత్రం: థ్యాంక్యూ ; నటీనటులు: నాగచైతన్య, రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్; సంగీతం: తమన్; దర్శకత్వం: విక్రమ్ కుమార్; విడుదల: జులై 22
- చిత్రం: షంషేరా ; నటీనటులు: రణ్‌బీర్ కపూర్, సంజయ్ దత్, వాణికపూర్ తదితరులు; సంగీతం: మిథున్; దర్శకత్వం: కరణ్ మల్హోత్ర; విడుదల: జులై 22
- చిత్రం: హైయ్ ఫైవ్; నటీనటులు: మన్నార చోప్రా, సుధీర్, అమ్మ రాజశేఖర్, సమీర్ తదితరులు; సంగీతం: తమన్; దర్శకత్వం: అమ్మ రాజశేఖర్; విడుదల: జులై 22
- చిత్రం: మహ ; నటీనటులు: శింబు, హన్సిక, శ్రీకాంత్, తంబి రామయ్య తదితరులు; సంగీతం: జిబ్రాన్; దర్శకత్వం: యు.ఆర్.జమీల్; విడుదల: జులై 22
- చిత్రం: జగన్నాటకం; నటీనటులు: పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్, అర్పితా లోహి తదితరులు; సంగీతం: వి.కిరణ్ కుమార; దర్శకత్వం: ఆరజ్ అల్తాడ; విడుదల: జులై 22
- చిత్రం: దర్జా; నటీనటులు: సునీల్, అనసూయ, తదితరులు; సంగీతం: ర్యాప్ రాక్ షకీల్; దర్శకత్వం: సలీమ్ మాలిక్; విడుదల: జులై 22
- చిత్రం: మీలో ఒకడు; నటీనటులు: లయన్ కుప్పిలి శ్రీనివాస్, సుమన్, హృతికా సింగ్, సాధన పవన్, సమీర్ తదితరులు; సంగీతం: జయసూర్య బొంపెం; దర్శకత్వం: కుప్పిలి శ్రీనివాస్; విడుదల: జులై 22
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్ సిరీస్
సోనీలివ్
- డాక్టర్ అరోరా (హిందీ సిరీస్)జులై 22
- ఎఫ్3 (తెలుగు) జులై 22
- మీమ్ బాయ్స్ (తమిళ సిరీస్) జులై 22
నెట్‌ఫ్లిక్స్
- ఇండియన్ ప్రిడేటర్ (హిందీ సిరీస్) జులై 20
- యూత్ ఆఫ్ మే (కొరియన్ సిరీస్) జులై 20
- ఎఫ్3 (తెలుగు) జులై 22
- ద గ్రే మ్యాన్ తెలుగు డబ్బింగ్ జులై 22
అమెజాన్ ప్రైమ్
- రికమెండెడ్ ఫర్ యూ షార్ట్‌ఫిల్మ్ జులై 20
ఆహా
- ఏజెంట్ ఆనంద్ సంతోష్ (తెలుగు సిరీస్) జులై 22
ఎంక్స్ ప్లేయర్
- రూహనియాట్ (హిందీ సిరీస్)జులై 22
వూట్
- దూన్ కాండ్ (హిందీ సిరీస్) జులై 18
డిస్నీ+హాట్‌స్టార్
- పరంపర-2(తెలుగు సిరీస్) జులై 21
ఇదీ చదవండి: సీతా రామం.. కథ చదవగానే ఏడ్చేశా : సుమంత్