ETV Bharat / entertainment

Acharya Movie Review: ఆచార్య అలరించాడా? టాక్ ఎలా ఉందంటే..? - ఆచార్య రివ్యూ

Acharya Movie Review: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' థియేటర్లలో సందడి మొదలుపెట్టేసింది. రామ్​చరణ్​తో చిరు తొలిసారి పూర్తి స్థాయిలో స్క్రీన్​ షేర్​ చేసుకోవడం పట్ల ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన ఫ్యాన్స్​కు మెగా ట్రీట్ లభించిందని తెలుస్తోంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

author img

By

Published : Apr 29, 2022, 7:45 AM IST

Acharya Movie Review: మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​ కాంబినేషన్​లో తెరకెక్కిన ఆచార్య థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే ప్రీమియర్​ షోలు చూసిన ప్రేక్షకులు.. చిరు-చెర్రీల స్క్రీన్​ప్రెసెన్స్​ అదిరిపోయిందని అంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్​లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

  • Just now watched #Acharya

    A blockbuster entertaining movie ❤
    Loved the core of concept 😍

    Best movie from koratala..
    Rc role & performance 💥💥
    Chiru dance & screen presence 🔥
    Poo looks 🥳

    Banjara song feast for fans 👍
    Overall super movie

    3.5/5 🔥#RamCharan

    — Urs_truly_pradeepˢᵛᵖᵒⁿᵐᵃʸ¹²🔔💥 (@Urstrulypradee4) April 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #Acharya bagundi first half 🔥🔥🔥.
    Mani sir mental bgm, koratala sir subtle mass.. beautiful art work.

    Ratham scene 🔥🔥

    Finally bossu mental mass , dance with grace. Interval scenes 🔥🌋. Chala bagundi @KChiruTweets @AlwaysRamCharan

    — Surya (@v1_surya) April 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Climax takes Charan to another level as an actor and puts #Acharya to a blockbuster. Apart from first 20mins of second half it is full of high moments

    — Manish Polisetty (@endhukureturns) April 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #Acharya
    1st half - Decent and Ordinary
    2nd half - 40 minutes are literally for fans and masses, Fights, Bgm, Songs in 2nd half are Super executed, The climax is very emotional and little message about Hindu Dharma 👍🏻
    Overall my Rating is 3.5/5@AlwaysRamCharan #AcharyaOnApr29

    — Mahi Reviews (@MahiReviews) April 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఆచార్య'.. దేవాలయాల ప్రాముఖ్యత, వాటిని అడ్డుపెట్టుకుని కొంతమంది చేసే అవినీతిని చూపించే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. కొరటాల శివ దర్శకుడు. చిరు, చరణ్​, పూజాహెగ్డే, సోనూసూద్​ ప్రధాన పాత్రల్లో నటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు.

ఇదీ చూడండి: 'ఆ పాట వల్ల చిరంజీవి ఇమేజ్​ ఏం దెబ్బతినదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.