ETV Bharat / entertainment

Mega 156 Movie Title : చిరు సినిమాకు సూపర్ టైటిల్​.. దీని వెనుక పెద్ద స్టోరీనే ఉందిగా! - మెగా 156 మూవీ టైటిల్​ అప్​డేట్

Mega 156 Movie Title : మెగాస్టార్​ చిరంజీవి ​- దర్శకుడు వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న 'మెగా 156' సినిమా గురించి ఓ లేటెస్ట్​ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్​ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు ఓ టైటిల్​ను పరిశీలించారట. ఇంతకీ అదేంటంటే ?​

Mega 156 Title
Mega 156 Title
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 6:38 PM IST

Mega 156 Movie Title : మెగాస్టార్ చిరంజీవి- బింబిసార ఫేమ్​ దర్శకుడు వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గురించి నెట్టింట ఓ వార్త తెగ ట్రెండ్ అవుతోంది. ఫాంటసీ జానర్​లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం మెగా 156 అనే టైటిల్​తో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్​ మొదలైన సందర్భంగా ఫ్యాన్స్​ ఈ మూవీ టైటిల్​ అప్​డేట్​ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మూవీ మేకర్స్​ ఈ చిత్రం కోసం డిఫరెంట్​ టైటిల్స్​ను పరిశీలిస్తున్నారట. అందులో ఒకటి 'విశ్వంభర'. కొత్తగా ఉన్నందున మూవీ టీమ్​ దాదాపు ఈ టైటిల్​నే ఖరారు చేయనున్నట్లు సమాచారం. కానీ దీనికంటే ముందు ఈ చిత్రానికి వేరే పేరును డిసైడయ్యారట.

ఇక చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమాలు అంటే 'జగదేక వీరుడు అతిలోక సుందరి'నే అందరికి గుర్తుస్తుంది. దీంతో చిరంజీవి- వశిష్ట మూవీ టైటిల్‌ను కూడా 'ముల్లోకాల వీరుడు' అని పెట్టాలనుకున్నారట. కానీ వైజయంతీ మూవీస్ సంస్థ ఈ విషయాన్ని గమనించి పరోక్షంగా ఓ ట్వీట్​ చేసింది. తమ కథ, సినిమా, టైటిల్ ఇలా దేన్నైనా సరే వారి అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆ టైటిల్​ను పెట్టే ఆలోచనను విరమించుకున్నారు. కానీ ఇప్పుడు అనుకున్న 'విశ్వంభర'ను మాత్రం దాదాపు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేవరకు వేచిచూడాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు.

  • In the good old days, films used to begin with music compositions, and #Mega156 has brought the tradition back to Telugu Cinema 💫🔮

    Beginning the MEGA MASS BEYOND UNIVERSE with a celebratory song composition followed by an auspicious Pooja Ceremony ❤️

    Wishing everyone a very… pic.twitter.com/CRuG2f7fot

    — UV Creations (@UV_Creations) October 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'మెగా 156' కోసం 'బాహుబలి' విలన్..​
Mega 156 Movie Villain : మరోవైపు మెగా 156 సినిమాలో విలన్​ క్యారెక్టర్​ కోసం హీరో రానాను ఎంపిక చేసినట్లు టాక్​ నడుస్తోంది. ఇప్పటికే ఆయనతో దీని గురించి చర్చలు కూడా జరిపారని.. దానికి రానా కూడా గ్రీన్​ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇదేగనుక నిజమైతే ఒకే ఫ్రేమ్​లో ఈ ఇద్దరు స్టార్స్​ను చూసే అవకాశం కలుగుతుందని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Mega 156 Movie Cast : తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సాంగ్ రికార్డింగ్​ చేసినట్లు తెలిసింది. ఎంఎం కీరవాణి ఒక పాటను రికార్డు చేశారట. అంతే కాకుండా సినిమాలో అనుష్కతో పాటు మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కీలక పాత్రలో కనిపంచనున్నారని అంటున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఈ చిత్రం కంప్లీట్ అవ్వడానికి వచ్చే ఏడాది పట్టేలా ఉందని తెలుస్తోంది. 2025 సంక్రాంతి బరిలో సినిమాను దింపాలని మేకర్స్ సన్నాహాలు ​ చేస్తున్నారట. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో...

Chiranjeevi Happy Birthday : చిరు కొత్త మూవీస్​ అనౌన్స్​మెంట్స్​​.. ఈ సారి యూనివర్స్​ను మించేలా మెగామాస్​

Mega 156 Latest Update : వశిష్ఠతో సినిమా.. షాకింగ్ విషయం చెప్పిన చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.