Jr NTR Prashanth Neel Movie : పాన్ఇండియా స్టార్ జూ. ఎన్టీఆర్ - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కునున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఎన్టీఆర్ 31 (వర్కింగ్ టైటిల్) పేరుతో ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేసింది మూవీటీమ్. అయితే 'కేజీఎఫ్'తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్, ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రేజీ కాంబో నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా? అని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రీసెంట్గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సినిమా స్టోరీ లైన్ గురించి ఓ హింట్ ఇచ్చారు.
"విభిన్నమైన ఎమోషన్స్‌తో ఈ సినిమా కొత్తగా ఉండబోతోంది. నేను సినిమా జానర్ గురించి మాట్లాడను. కానీ, ఫ్యాన్స్ అందరూ ఇది పెద్ద యాక్షన్ ఫిల్మ్ అని ఊహించుకుంటున్నారు. అయితే నా ఆడియన్స్‌కు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇదివరకు లాగా కాకుండా ఈ సినిమాను కొత్త జానర్ కథతో తెరకెక్కిస్తున్నా. ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా కథ ఉంటుంది" అని అన్నారు. దీంతో సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా,ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది (2024) ద్వితీయార్థంలో ప్రారంభం అవుతుందని, మొత్తం 18 దేశాల్లో చిత్రీకరణ ఉండనుందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజమెంత ఉందో కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు.
-
"A very new story for me, which I want to tell my audience"
— Telugu FilmNagar (@telugufilmnagar) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Director #PrashanthNeel makes exciting comments about the upcoming #NTRNeel project!💥💥#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/5ndq0orWHG
">"A very new story for me, which I want to tell my audience"
— Telugu FilmNagar (@telugufilmnagar) December 6, 2023
Director #PrashanthNeel makes exciting comments about the upcoming #NTRNeel project!💥💥#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/5ndq0orWHG"A very new story for me, which I want to tell my audience"
— Telugu FilmNagar (@telugufilmnagar) December 6, 2023
Director #PrashanthNeel makes exciting comments about the upcoming #NTRNeel project!💥💥#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/5ndq0orWHG
-
Director #PrashanthNeel about a project with @tarak9999
— . (@NaniTarak_9999) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- It's going to be a different film with different emotions
- I want to call it a very new story for me, which I want to tell my audience#NTRNeel film shooting starts in the second half of 2024💥#NTR31#ManOfMassesNTR pic.twitter.com/VZR9iU8J7j
">Director #PrashanthNeel about a project with @tarak9999
— . (@NaniTarak_9999) December 6, 2023
- It's going to be a different film with different emotions
- I want to call it a very new story for me, which I want to tell my audience#NTRNeel film shooting starts in the second half of 2024💥#NTR31#ManOfMassesNTR pic.twitter.com/VZR9iU8J7jDirector #PrashanthNeel about a project with @tarak9999
— . (@NaniTarak_9999) December 6, 2023
- It's going to be a different film with different emotions
- I want to call it a very new story for me, which I want to tell my audience#NTRNeel film shooting starts in the second half of 2024💥#NTR31#ManOfMassesNTR pic.twitter.com/VZR9iU8J7j
-
Idhi ganaka nijam aithe na ❤️🔥🥵@ynakg2 nijam ey na anna ?#NTRNeel #NTR31 pic.twitter.com/MZN9cfXV3F
— BEZAWADA ❤️🔥 (@9999pardeep) November 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Idhi ganaka nijam aithe na ❤️🔥🥵@ynakg2 nijam ey na anna ?#NTRNeel #NTR31 pic.twitter.com/MZN9cfXV3F
— BEZAWADA ❤️🔥 (@9999pardeep) November 29, 2023Idhi ganaka nijam aithe na ❤️🔥🥵@ynakg2 nijam ey na anna ?#NTRNeel #NTR31 pic.twitter.com/MZN9cfXV3F
— BEZAWADA ❤️🔥 (@9999pardeep) November 29, 2023
-
#NTR31 - New Genere Movie 💥💥
— . (@DevaraFDFS) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Gurthupettukondi Records Anni Blast Chesi Ma Moxxx Kinda pettukuntam pic.twitter.com/IFyJqcqVV8
">#NTR31 - New Genere Movie 💥💥
— . (@DevaraFDFS) December 6, 2023
Gurthupettukondi Records Anni Blast Chesi Ma Moxxx Kinda pettukuntam pic.twitter.com/IFyJqcqVV8#NTR31 - New Genere Movie 💥💥
— . (@DevaraFDFS) December 6, 2023
Gurthupettukondi Records Anni Blast Chesi Ma Moxxx Kinda pettukuntam pic.twitter.com/IFyJqcqVV8
Devara Movie : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. సినిమా పక్కా పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలనాటి నటి దివంగంత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ఈ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్-యువసుధ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
Devara VFX : 'దేవర' షాకింగ్ న్యూస్.. రూ.100కోట్ల బడ్జెట్‌తో వీఎఫ్ఎక్స్ షురూ..
'ఎన్టీఆర్ 31' ఫస్ట్‌లుక్ రిలీజ్.. ఎన్టీఆర్ లుక్ అదుర్స్