ETV Bharat / entertainment

'కాంతార' క్లైమాక్స్ సీన్​​.. 'జబర్దస్త్'​ నూకరాజు ఇరగదీశాడుగా! - కాంతార క్లైమాక్స్​ సీన్​ నూకరాజు

ఎప్పుడూ తన కామెడీ టైమింగ్​తో నవ్వించే 'జబర్దస్త్'​ కమెడియన్.. 'కాంతార'లోని రిషబ్ శెట్టిగా మారిపోయాడు. కాంతార క్లైమాక్స్‌ సీన్‌ స్ఫూఫ్‌తో అదరగొట్టాడు.

Sridevi Drama Company Nukaraju
Sridevi Drama Company Nukaraju
author img

By

Published : Nov 8, 2022, 10:44 PM IST

Sridevi Drama Company Nukaraju: సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'కాంతార'. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో, హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరాంగదుర్‌ దీన్ని నిర్మించారు. సెప్టెంబర్‌ 30న ఒక సాధారణ చిత్రంగా విడుదలైన ఈ సినిమా కన్నడతో పాటు అన్ని భాషల్లో రికార్డులు సృష్టించింది. అందరి నోట 'కాంతార' అనే వినబడుతోంది అంటే అతిశయోక్తి కాదు. బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

ప్రతీ ఆదివారం ఈటీవీలో ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' తాజాగా ఎపిసోడ్​కు సంబంధించి ప్రోమో విడుదలైంది. అయితే 'కాంతార' క్లైమాక్స్‌ సీన్‌ స్ఫూఫ్‌తో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' సెట్‌ దద్దరిల్లింది. రిషబ్‌ శెట్టిని తలపించేలా 'జబర్దస్త్'​ కమెడియన్​ నూకరాజు తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. నూకరాజు పెర్ఫార్మెన్స్​కు స్టేజీ మీద ఉన్న ఆర్టిస్ట్లు, జడ్జి నటి ఇంద్రజ ఫిదా అయిపోయారు. చప్పట్లతో హోరెత్తించారు. కాగా, నూకరాజు కంప్లీట్​ ఫెర్మామెన్స్​ చూడాలంటే నవంబరు 13 వరకు వేచి చూడాల్సిందే. అందుకే ఈలోపు ప్రోమో చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.