ETV Bharat / entertainment

హ్యారీపోటర్​ నటుడు మృతి.. ఆ కారణంతోనే.. - హ్యారీ పోటర్ నటుడు కన్నుమూత

హ్యారీ పోటర్​ సినిమాలో హ్యాగ్రిడ్​ పాత్ర పోషించిన రోబీ కోల్ట్రేన్​(72) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Harry potter actor died
హ్యారీపోటర్​ నటుడు మృతి
author img

By

Published : Oct 15, 2022, 8:26 AM IST

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. హ్యారీ పోటర్​ సినిమాలో హ్యాగ్రిడ్​ పాత్ర పోషించిన రోబీ కోల్ట్రేన్​(72) తుదిశ్వాస విడిచారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రోబీ కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

బ్రిటిష్ టీవీ సీరీస్ క్రాకర్​లో కూడా నటించి ఫుల్​ క్రేజ్​ తెచ్చుకున్నారు రోబీ. రాబి వరుసగా మూడుసార్లు ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మక బాఫ్టా టీవీ అవార్డులను గెలుచుకున్నారు. జేమ్స్ బాండ్ సిరీస్​లోనూ నటించారు.

ఇదీ చూడండి: కాంతార సంచలనం.. కేజీఎఫ్​ 2, ఆర్​ఆర్​ఆర్​ రికార్డ్​ బ్రేక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.