Hanuman Movie Donation Ayodhya: విజువల్ వండర్స్ 'హనుమాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. గురువారం రాత్రి ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ నుంచి శుక్రవారం కూడా ఫుల్ ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. దీంతో మూవీటీమ్ హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్లో హీరో తేజ సజ్జ,డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
ముందుగా స్థానిక హనుమాన్ ఆలయానికి వెళ్లి మూవీటీమ్ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయితే ప్రతి టికెట్‌పై రూ.5 'అయోధ్య' మందిరానికి విరాళంగా ఇవ్వనున్నట్లు మూవీటీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రకటించింది. దీంతో తొలిరోజు కలెక్షన్ నుంచి రూ.14.25 లక్షలు అయోధ్యకు పంపనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరిట చెక్‌ను కూడా రివీల్ చేశారు.
-
A Promise was made and it is kept ❤️🔥
— Primeshow Entertainment (@Primeshowtweets) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Team #HANUMAN offered a Grand Cheque to Ayodhya Ram Mandir per ₹5 on every ticket sold till now 🤗
A website launch is also announced to track the amount that will be donated till the Blockbuster full run of HanuMan 😍
-… pic.twitter.com/NBSUKyeBK9
">A Promise was made and it is kept ❤️🔥
— Primeshow Entertainment (@Primeshowtweets) January 12, 2024

-… pic.twitter.com/NBSUKyeBK9A Promise was made and it is kept ❤️🔥

విరాళం మరింత ఫెయిర్‌గా: అయితే ముందుగా అనుకున్నట్లు అయోధ్య రామ మందిరానికి ఇచ్చే విరాళం ఫెయిర్‌గా ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ తెలిపారు. 'సినిమా హిట్టైనందున ఒక దశలో మొత్తం డబ్బులు మేం తీసుకొని డొనేట్ చెయ్యరని కొందరు అనుకోవచ్చు. అలా జరగదు. మేము ఈ విషయంలో పారదర్శకంగా ఉన్నాం. టికెట్లు అమ్మకాలకు సంబంధించి లైవ్ వెబ్సైట్ క్రియేట్ చేశాం. ఈ వెబ్సైట్లో టికెట్లు సోల్డ్ అవుతున్నా కొద్ది, అయోధ్య విరాళంలో జమ అయ్యే మొత్తాన్ని మీరు చూడవచ్చు' అని ప్రశాంత్ అన్నారు.
-
ఒక పాయింట్ తర్వాత..డబ్బులు మీరు తీసుకుంటారు కానీ డొనేట్ చేయరు అంటారు దానికోసం ఒక్క లైవ్ వెబ్ సైట్ చేస్తున్నాము.. #HanuMan #TejaSajja #PrashanthVarma #AmrithaAiyer #VaralaxmiSarathkumar #HanuManRAMpage #HanuManEverywhere pic.twitter.com/6yP8qvTBgD
— Filmy Focus (@FilmyFocus) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఒక పాయింట్ తర్వాత..డబ్బులు మీరు తీసుకుంటారు కానీ డొనేట్ చేయరు అంటారు దానికోసం ఒక్క లైవ్ వెబ్ సైట్ చేస్తున్నాము.. #HanuMan #TejaSajja #PrashanthVarma #AmrithaAiyer #VaralaxmiSarathkumar #HanuManRAMpage #HanuManEverywhere pic.twitter.com/6yP8qvTBgD
— Filmy Focus (@FilmyFocus) January 12, 2024ఒక పాయింట్ తర్వాత..డబ్బులు మీరు తీసుకుంటారు కానీ డొనేట్ చేయరు అంటారు దానికోసం ఒక్క లైవ్ వెబ్ సైట్ చేస్తున్నాము.. #HanuMan #TejaSajja #PrashanthVarma #AmrithaAiyer #VaralaxmiSarathkumar #HanuManRAMpage #HanuManEverywhere pic.twitter.com/6yP8qvTBgD
— Filmy Focus (@FilmyFocus) January 12, 2024
-
హనుమాన్ సక్సెస్ సెలబ్రేషన్స్...#HanuMan #TejaSajja #PrashanthVarma #AmrithaAiyer #HanuManRAMpage #HanuManEverywhere pic.twitter.com/B1pSUIRxFz
— Filmy Focus (@FilmyFocus) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">హనుమాన్ సక్సెస్ సెలబ్రేషన్స్...#HanuMan #TejaSajja #PrashanthVarma #AmrithaAiyer #HanuManRAMpage #HanuManEverywhere pic.twitter.com/B1pSUIRxFz
— Filmy Focus (@FilmyFocus) January 12, 2024హనుమాన్ సక్సెస్ సెలబ్రేషన్స్...#HanuMan #TejaSajja #PrashanthVarma #AmrithaAiyer #HanuManRAMpage #HanuManEverywhere pic.twitter.com/B1pSUIRxFz
— Filmy Focus (@FilmyFocus) January 12, 2024
Hanuman Ott Rights Price: ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ పార్టనర్స్ వివరాలు కూడా తెలిశాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 మంచి ధరకే కొనుగులో చేసిందట. ఓటీటీ హిందీ వెర్షన్ రూ. 5కోట్లు, తెలుగు వెర్షన్ రూ. 11 కోట్లకు అమ్ముడుపోయినట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీలోకి వచ్చేందుకు కాస్త ఎక్కువ సమయమే పట్టొచ్చని సమాచారం. మార్చి నెల మధ్యలో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
Hanuman Cast: ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్స్‌లో నటించగా, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్య, దీపక్ శెట్టి ఆయా పాత్రలు పోషించారు. ఇక ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించారు.