ETV Bharat / entertainment

Guntur Karam First Single : 'గుంటూరు కారం'.. ఇక ఆ రోజు సర్​ప్రైజ్​ లేనట్టే! - వినాయక చవితి గుంటూరు కారం ఫస్ట్ సింగిల్

Guntur Karam First Single : గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఫ్యాన్స్​కు నిరాశ కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలు..

Guntur Karam First Single update
Guntur Karam First Single update
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 4:25 PM IST

Guntur Karam First Single : మహేశ్ బాబు - త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ స్పీడ్​గా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తోంది. అయితే తాజాగా ఈ సినిమా విషయంలో అభిమానులను కాస్త నిరాశపరిచేలా ఓ వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ గుంటురు కారం చిత్రాన్ని మ్యూజికల్​గా హిట్ చేసేందుకు చిత్రబృందం స్పెషల్ కేర్ తీసుకుంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలోని మొదటి పాటను​ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.

Guntur Karam First Song Release Date : కానీ ఇప్పటివరకు ఒక్క పాట కూడా విడుదల కాలేదు. మొదట మహేశ్ ​బాబు పుట్టినరోజున రిలీజ్​ చేస్తారన్న ప్రచారం వచ్చింది. కానీ అవ్వలేదు. రీసెంట్​గా వినాయక చవితికి(సెప్టెంబర్ 18) విడుదల చేస్తారని మరో ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ రోజు కూడా విడుదల అయ్యే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే పాట ఇంకా రెడీ అవ్వలేదట. ఇంకా సయయం పడుతుందని తెలిసింది.

ఇంకా సాంగ్​కు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయట. ప్రస్తుతం హైదరాబాద్​ కోఠిలో షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. కాబట్టి వినాయక చవితికి సాంగ్ ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. దీంతో ఎంతో కాలం పాట కోసం వెయిట్ చేస్తున్న మహేశ్ అభిమానులకు నిరాశ కలిగించే వార్త అనే చెప్పాలి. చూడాలి మరి ఎప్పుడు మొదటి పాట విడుదల అవుతుందో..

Guntur Karam Song Update : ఇకపోతే ఈ చిత్రంలో మొత్తంగా 4 నుంచి 5 పాటలు, రెండు థీమ్స్ సాంగ్స్ ఉంటాయని సమాచారం. రెండు మెయిన్ సాంగ్స్, ఓ థీమ్ సాంగ్, ఓ డ్యుయెట్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో ఓ సాంగ్​.. మహేశ్ బాబు క్యారెక్టరైజేషన్​ను ఎలివేట్ చేస్తూ అద్భుతమైన విజువల్స్​తో ఉంటుందట. స్పెషల్ సాంగ్​ విలేజ్ బ్యాక్ డ్రాప్​లో ప్లాన్ చేస్తున్నారట.

2024 Sankranthi Movies : ఆసక్తికరంగా 'సలార్​' రిలీజ్.. సంక్రాంతే టార్గెట్​గా ఈ టాప్​ హీరోల సినిమాలు..

Sreeleela Upcoming Movies : శ్రీలీల.. అసలు సవాల్​ మొదలైంది.. ఇకపై నాన్​స్టాప్​గా ప్రతి నెల ఓ మూవీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.