ETV Bharat / entertainment

'గుంటూరు కారం' ట్రైలర్​ క్రేజ్​- 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్- సలార్ రికార్డ్ బ్రేక్

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 10:23 PM IST

Updated : Jan 8, 2024, 10:54 PM IST

Guntur Kaaram Trailer 24 Hours Record: టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్​బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'గుంటూరు కారం'. జనవరి 7న మూవీమేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే సౌత్​ ఇండస్ట్రీలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాగా రికార్డు కొట్టింది.

Guntur Kaaram Trailer 24 Hours Record
Guntur Kaaram Trailer 24 Hours Record

Guntur Kaaram Trailer 24 Hours Record: సూపర్​స్టార్ మహేశ్​బాబు 'గుంటూరు కారం' ట్రైలర్ యూట్యూబ్​లో రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ పవర్​ప్యాక్డ్​ ఎంటర్​టైన్​మెంట్ ట్రైలర్ యూట్యూబ్​ ట్రెండింగ్​లో నెం. 1లో ఉండడమే కాకుండా, 24 గంటల్లో ఏకంగా 39 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ క్రమంలో సౌత్​ ఇండస్ట్రీలో 24 గంటల్లో అత్యధిక వ్యూవర్​షిప్ సాధించిన సినిమాగా 'గుంటూరు కారం' రికార్డు సృష్టించింది. ఇదివరకు ఈ రికార్డు సలార్ పేరిట ఉంది. ఇటీవల రీలీజైన సలార్ ట్రైలర్​కు 24 గంటల్లో 32.50 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

  • Eedu Rowdy Ramana…Cinema Scopu.. ఈ సంక్రాంతికి 70MMలో బొమ్మ దద్దరిల్లిపోద్ది! 🤙

    𝐀𝐋𝐋 𝐓𝐈𝐌𝐄 𝐑𝐄𝐂𝐎𝐑𝐃!!! 😎

    𝟑𝟗 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ Views & Counting for #GunturKaaramTrailer 🕺💥🔥

    𝗠𝗢𝗦𝗧 𝗩𝗜𝗘𝗪𝗘𝗗 𝗦𝗢𝗨𝗧𝗛 𝗜𝗡𝗗𝗜𝗔𝗡 𝗧𝗥𝗔𝗜𝗟𝗘𝗥 in 𝟮𝟰 𝗛𝗢𝗨𝗥𝗦 💥🔥… pic.twitter.com/p3clCJIqOI

    — Haarika & Hassine Creations (@haarikahassine) January 8, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గంటూరులో ప్రీ రిలీజ్: ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్ మొదట జనవరి 6న జరగాల్సి ఉండగా, పలు కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ పడకుండా మూవీ మేకర్స్ తాజాగా మరో డేట్ అనౌన్స్ చేశారు. జనవరి 9న గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనున్నట్లు పేర్కొన్నారు. 'మనం ఎంతగానో ఎదురుచూస్తున్న గుంటూరు కారం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు (మంగళవారం)​ గుంటూరులో జరగనుంది' అని మూవీటీమ్ ట్విట్టర్​లో రాసుకొచ్చింది.

ఈ సినిమాకు ఇప్పటికే ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. తాజా ట్రైలర్​తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. సంక్రాంతి పండగకు తగ్గట్లే సినిమా పూర్తిగా అర్బన్ ఏరియాలోనే కాకుండా, విలేజ్ బ్యాక్​డ్రాప్​లో కూడా చిత్రీకరించారు. ఇక సినిమాలో ఏదో పాత సినిమా రిఫరెన్స్​ సీన్​ను గురుజీ యాడ్​ చేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్​గా నటించిన మీనాక్షీ చౌదరికి కూడా స్క్రీన్ టైమ్ బాగానే ఇచ్చినట్లు తెలుస్తోంది.

Guntur Kaaram Cast: ఈ సినిమాలో రామ్యకృష్ణ, జగపతిబాబు, సునీల్, జయరామ్, ముకేశ్ రిషీ, ప్రకాశ్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం తదితరులు నటించారు. తమన్ మ్యూజిక్​​ డైరెక్టర్​గా వ్యవహరించారు. హారికా హసిన్ బ్యానర్​పై సూర్యవంశీ ఈ సినిమా నిర్మించారు. సంక్రాంతి కానుకగా 'గుంటూరు కారం' జనవరి 12న థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సంక్రాంతి సందడి- థియేటర్లలో 'పాంచ్' పటాకా- ఓటీటీల్లో ఏకంగా 19మూవీలు!

'నన్ను వాడుకుంటే తాటతీస్తా'- దిల్​ రాజు స్ట్రాంగ్ కౌంటర్​

Last Updated : Jan 8, 2024, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.